Enno Enno Bhaavale భావాలే
Movie: Yuddham Sharanam
Singer: Pradeep Kumar
Lyricist: Shreshta
Advertisement
Remove AdsTelugu
ఎన్నో ఎన్నో భావాలే పెనవేసేయ్ ఎదలో రాగాలే ఎన్నో ఎన్నో భావాలే పెనవేసేయ్ ఎదలో రాగాలే పులకించే బంధాలన్ని ఒకటై ఆలకించే ఆనందాల పాటే కనబడగా కనబడగా స్వర్గం
కదిలే ఈ క్షణమే కాదా ఒక వరమే పులకించే బంధాలన్ని ఒకటై ఆలకించే ఆనందాల పాటే
ఎన్నో ఎన్నో భావాలే పెనవేసేయ్ ఎదలో రాగాలే
ఈ వీచే గాలే కోరే ఓ కరిగే కాలం ఆగి ఉండిపోవా ఎప్పుడిలాగే
చిరునవ్వుల వెన్నెలలో వె వన్నెల వన్నెలు అన్ని నెమ్మదిగా బందీలైపోని
ఈ చక్కని చిత్రం లోని ఓ చిలిపి వర్ణం నేనై ఎల్లప్పుడూ సందడి చేసేయని
మది కోరే ఆశే తరముగా కనిపించే మారం ఎద చేసే బాసే నిమరగా ఒలికించే గారం
ఆణువణువూ నాలో ఎన్నో పదనిసలే పలికే పరవశమే పులకించే బంధాలన్ని ఒక్కటై ఆలకించే ఆనందాల పాటే
English
Enno enno bhaavaale Penavesey yedhalo raagale Pulakinche bhandhalanni okatai Aalakinche aanandhala paate Kanabadaga kanabadaga swargam
Kadhile ee kshaname Kaadha oka varame pulakinche Bhandhalanni okatai Aalakinche aanandhala paate
Enno enno bhaavale Penavesey yedhalo raagaale
Ee veeche gaale kore Oo karige kaalam aagi Undipova eppudilaage
Chirunavvula vennelaloni Ve vannela vannelu anni Nemmadhiga bandheelaiponi
Ee chakkani chithram loni O chilipi varnam nenai Ellappudu sandhadi cheseyni
Madhi kore aashe tharamaga Kanipinche maaram Yedha chese bhaase nimaraga Olikinche gaaram
Anuvanuvu naalo enno padhanisale Palike paravashame Pulakinche bhandhalanni okkatai Aalakinche aanandhala paate
Advertisement
Remove Ads