L
iLyricsLab Movie Songs
Poster for Vicky Dada

Beauty Beauty బ్యూటీ

Movie: Vicky Dada

Singer: S.P.Balasubramanyam,S Janaki

Lyricist: Veturi Sundararama Murthy

Advertisement

Remove Ads

Telugu

బ్యూటీ బ్యూటీ నాదే నాదే స్వీటీ స్వీటీ నీకే నీకే గొప్పగా లాలిపాప్పుగా

సండే సంధ్య వేళా సరిహద్దులు దాటి పోరా మళ్ళీ మాఘ వేళా మన మధ్యన పంతమెలా

బ్యూటీ బ్యూటీ నాదే నాదే స్వీటీ స్వీటీ నీకే నీకే

అల్లుకున్న సోకు అజంతా అందగాడి తోనే భజంతా కౌగిలింతలోనే కథంతా కళ్ళుమూసుకుంటే అదేంతా

సిగ్గు పడ్డ కన్నె బుగ్గ జీడి పప్పు ఒప్పుకుంటే తప్పుకన్న లేదు ఒప్పు సిగ్గు పడ్డ కన్నె బుగ్గ జీడి పప్పు ఒప్పుకుంటే తప్పుకన్న లేదు ఒప్పు

ఆడుకో నేడే వేడి వేడి ఈడు జోడు లిమ్మనిక్కు

వన్డే వచ్చి చూడు వలపంచులు దాటి పోతా హాఫ్ డే చాలు నాకు నీ అంతే తేల్చుకుంటా

బ్యూటీ బ్యూటీ నాదే నాదే స్వీటీ స్వీటీ నీకే నీకే

అందుకొప్పుకుంటే అవస్తా అందముంటే చాలు శ్రమిస్తా చాటు కొంచమైతే క్షమిస్తా ఏటె ఏటే లాగ తెగిస్తా

చంప మీద చెయ్యి తీసి తగ్గు తగ్గు ఈవిటీస్ చేసుకుంటా ఈవినింగు చంప మీద చెయ్యి తీసి తగ్గు తగ్గు ఈవిటీస్ చేసుకుంటా ఈవినింగు

ఆడుకో నేడే టింగు టంగు గింగిరాలు పింగ్ పాంగ్

ఫిఫ్టీ అయ్యి చూడు అః మఫ్టీ మన్మదుడినీ సేఫ్టీ ముందు చూడూ అః సెక్సీ కుర్రదాన్నీ

బ్యూటీ బ్యూటీ నాదే నాదే స్వీటీ స్వీటీ నీకే నీకే గొప్పగా లాలిపాప్పుగా

సండే సంధ్య వేళా సరిహద్దులు దాటి పోరా మళ్ళీ మాఘ వేళా మన మధ్యన పంతమెలా

విక్కీ దాదా ఓకే ఓకే విక్కీ దాదా ఓకే ఓకే

English

Beauty beauty naade naade Sweety sweety neeke neeke Goppagaa laalipaappugaa

Sunday sandya vela Sarihaddulu daati poraa Malli maagha velaa Mana madyana pantamelaa

Beauty beauty naade naade Sweety sweety neeke neeke

Allukunna soku ajanta Andagaadi tone bajantaa Kougilintalone kathantaa Kallumuusukunte adentaa

Siggu padda kanne bugga jeedi pappu Oppukunte tappukanna ledu oppu Siggu padda kanne bugga jeedi pappu Oppukunte tappukanna ledu oppu

Aaduko nede vedi vedi Eedu jodu limmanikku

One day vacchi chuudu Valapanchulu daati potaa Half-day chaalu naaku Nee ante telchukuntaa

Beauty beauty naade naade Sweety sweety neeke neeke

Andukoppukunte avastaa Andamunte chaalu Sramistaa Chaatu konchamaite kshamistaa Ete eete laaga tegistaa

Champa meeda cheyyi teesi taggu tagguu Eve tease chesukunta evininguu Champa meeda cheyyi teesi taggu tagguu Eve tease chesukunta evininguu

Aaduko nede tingu tangu Gingiraala pingu paangu

Fifty ayyi chuudu Aha maftee manmadhudnee Safety mundu chuduu Aha sexy kurra daannee

Beauty beauty naade naade Sweety sweety neeke neeke Goppagaa laalipaappugaa

Sunday sandya vela Sarihaddulu daati poraa Malli maagha velaa Mana madyana pantamelaa

Vicky daada ok ok Vicky daada ok ok

Advertisement

Remove Ads