L
iLyricsLab Movie Songs
Poster for Toofan

Premincha ప్రేమించా

Movie: Toofan

Singer: Sreerama Chandra,Shalmali Kholgade

Lyricist: Chandrabose

Advertisement

Remove Ads

Telugu

ప్రేమించా ని పేరుని ప్రేమించా ని తీరుని ప్రేమించానే నిన్నే చేరే నా దారిని ప్రేమించా ని శ్వాసని ప్రేమించా ని స్పర్శని ప్రేమించానే నీపై వుండే నా ధ్యాసని ప్రేమించా ని చిలిపి కోపాన్ని ప్రేమించా ని చిన్ని లోపాన్ని ప్రేమించా నువ్వున్న లోకాన్ని ప్రేమిస్తూ జీవించానే

నా గాలి నిండా ని పలుకులే నా నెల నిండా ని అడుగులే ఓఓఓ నా నింగి నిండా ని మెరుపులే నా జగతి నిండా ని గురుతులు పోయింది చెలి మొహం ని ముద్దుల్లో ఉండలేనంది చలి కాలం మన మధ్యలో ఆనంద బంధాలలో ప్రేమించా అనుకోని పేచీని ప్రేమించా ఆపైన రాజి ని ప్రేమించా అటుపైన ఆ ప్రేమని ప్రేమిస్తూ జీవించానే

ఐ జస్ట్ లవ్ ని చూపుని ఐ జస్ట్ లవ్ నిట్టూర్పు ని ప్రేమించని మనకై వేచి మునిమాపుని ఐ జస్ట్ లవ్ ని ఊహ ని ఓహ్ ఐ జస్ట్ లవ్ ని ఉనికి ని ప్రేమించానే నిల విరిసే ఉదయాలని ప్రేమించా ఈ మధుర బాధలని ప్రేమించా ఈ మంచు మంటల్ని ప్రేమించా స్వేచ్ఛ సంకెళ్లని ప్రేమిస్తూ జీవించాలనే ప్రేమించా ఈ మధుర బాధలని ప్రేమించా ఈ మంచు మంటల్ని ప్రేమించా స్వేచ్ఛ సంకెళ్లని ప్రేమిస్తూ జీవించానే

English

Premincha ni peruni Premincha ni theeruni Preminchaane ninne chere na darini Premincha ni swasani Premincha ni sparsani Preminchaane nipai unde na dhyasani Premincha ni chilipi koppanni Premincha ni chinni lopanni Premincha nuvvunna lokanni Premisthu jeevinchaane

Na gaali ninda ni palukule Na nela ninda ni adugule Ooo na ningi ninda ni merupule Na jagathi ninda ni guruthule Poindi cheli meham ni muddullo Undalenandi chali kaalam mana madhyalo Aananda bandhalalo Premincha anukoni pechi ni Premincha aapaina raji ni Premincha atupaina aa premani Premisthu jeevinchaane

I just love ni choopi ni I just love nittoorpu ni Preminchane manakai veche munimapuni I just love ni ooha ni Oh I just love ni uniki ni Preminchaane ni la virise udayalani Premincha ee madhura badhalani Premincha ee manchu mantalni Premincha sweccha sankellani Premisthu jeevinchaane Premincha ee madhura badhalani Premincha ee manchu mantalni Premincha sweccha sankellani Premisthu jeevinchaane

Advertisement

Remove Ads