Hilesso Hilessa హైలెస్సో హైలెస్సా
Movie: Thandel
Singer: Nakash Aziz, Shreya Ghoshal
Lyricist: Shree Mani
Advertisement
Remove AdsTelugu
ఎంత దూరాన్ని నువ్వు నేను మోస్తు ఉన్నా అసలింత అలుపే రాదు ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్నా కాస్తయినా అడ్డే కాదు
నీతో ఉంటే తెలియదు సమయం నువ్వు లేకున్నా ఎంతన్యాయం గడియారంలో సేకునుల ముల్లె గంటకి కదిలిందే నీతో ఉంటే కరిగే కాలం నువ్వు లేకుంటే కడలను అంటు
నేలలో ఉంటే తేడా కూడా ఎడదయిందే
హైలెస్సో హైలెస్సా నీవైపే తెరచాపను తిప్పేసా హైలెస్సో హైలెస్సా నువ్వొస్తావని ముస్తాబై చూసా
గాలో ఎగిరోస్తా మేఘల్లో తెలోస్తా నీ ఒళ్ళో వాలెడకా ఉసురు ఊరుకోడా రాశ రంగులతో ముగ్గేశా చుక్కలతో నిన్నే ఎంపికకాక కనులకు నిద్దురా కనిపించదా
నీ పలుకే నా గుండెలకే అలాలు చప్పుడనిపిస్తుంది ఈ గాలే వేస్తుందే నీ పిలుపల్లె
హైలెస్సో హైలెస్సా నీవైపే తెరచాపను తిప్పేసా హైలెస్సో హైలెస్సా నువ్వొస్తావని ముస్తాబై చూసా
ప్రాణం పోతున్నట్టు ఉందే నీ మీదొట్టు కల్లో ఉందే నువ్వు కళ్లెదురుగుంటే నేల నింగి అంటూ తేడా లేనట్టు తారల్లోనే నడిచా నువ్వు నా పక్కన నిలబడితే
ఈ రంగలేని ప్రేమలో ప్రేమ అన్నాడే ఉండడులే తీరాక తీర్పేగా ఈ వేదనలే
హైలెస్సో హైలెస్సా నీకోసమ్ సాన్ద్రలీ దతేసా హైలెస్సో హైలెస్స నీకోసం ప్రేమంటా పొగేసా
English
Ententa dooranni nuvvu nenu mostu unna Asalinta alupe raadu Ennenni teeralu neeku naaku madhyana unna Kaastayina adde kaadu
Neetho unte teliyadu samayam Nuvvu lekunda entanyayam Gadiyaramlo sekunula mulle gantaki kadilinde Neetho unte karige kaalam nuvvu lekunte kadalanu antoo
Nelalo unde tedee kooda edadayinde
Hailesso hailessa neevaipe terachaapanu tippesa Hailesso hailessa nuvvostaavani mustabai choosa
Gaalo egirostaa meghallo telostaa Nee ollo vaaledakaa usuru oorukodaa Raasha rangulato muggesaa chukkalato Ninne choosedakaa kanulaku niddura kanabadadaa
Nee paluke naa gundelake alalu chappudanipistunde Ee gaale veestunde nee pilupalle
Hailesso hailessa neevaipe terachaapanu tippesa Hailesso hailessa nuvvostaavani mustabai choosa
Praanam pothunnattu unde nee meedottu Kallo unde nuvvu kallakedurugunte Nela ningi antoo teda lenattu Taarallone nadichaa nuvvu naa pakkana nilabadite
Ee rangaleni premalo prema annade undadule Teeraaka teerpega ee vedanale
Hailesso hailessa neekosam sandralee datesa Hailesso hailessa neekosam premantaa pogesa
Advertisement
Remove Ads