L
iLyricsLab Movie Songs
Poster for Thandel

Bujji Thalli బుజ్జి తల్లి

Movie: Thandel

Singer: Javed Ali

Lyricist: Shree Mani

Advertisement

Remove Ads

Telugu

గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీ ఊసందక నా ప్రాణం నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందక నా లోకం

సుడిగాలిలో పడిపడి లేచే పడవల్లే తడబడుతున్నా ఆ ఆ ఆ

నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జితల్లీ నా కోసం ఓ మాటైనా మాటాడే నా బుజ్జితల్లీ

నీరు లేని చేపల్లే తార లేని నింగల్లే జీవమేది నాలోనా నువ్వు మాటలాడందే మళ్లీ యాలకొస్తానే కాళ్లయేళ్ల పడతానే లెంపలేసుకుంటానే ఇంక నిన్ను యిడిపోనే

ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగ దాటే గట్టోన్నే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే

నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జితల్లీ నా కోసం ఓ మాటైనా మాటాడే నా బుజ్జితల్లీ

ఇన్నినాళ్ల మన దూరం తియ్యనైన ఓ విరహం చేదులాగా మారిందే అందిరాక నీ గారం

దేన్ని కానుకియ్యాలే ఎంత బుజ్జగించాలే బెట్టు నువ్వు దించేలా లంచమేటి కావాలే

గాలివాన జాడే లేదే రవ్వంతైనా నా చుట్టూ అయినా మునిగిపోతున్నానే దారే చూపెట్టు

నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జితల్లీ నా కోసం ఓ మాటైనా మాటాడే నా బుజ్జితల్లీ

English

Galilo ugisalade dipanla Ugisalade ni usandaka na pranam Nallani mabbulu chuttina chandrudila Chikati kammenu ni kaburandaka na lokam

Sudigalilo padipadi leche Padavalle tadabadutunna a a a

Nikosam vechunde na pranam O bujjitalli Na kosam o mataina matade Na bujjitalli

Niru leni chepalle Tara leni ningalle Jivamedi nalona Nuvvu mataladande Malli yalakostane Kallayella padatane Lempalesukuntane Inka ninnu yidipone

Uppu niti muppuni kuda Goppaga date gattonne Ni kanti nitiki matram kottukupotane

Nikosam vechunde na pranam O bujjitalli Na kosam o mataina matade Na bujjitalli

Inninalla mana duram Tiyyanaina o viraham Chedulaga marinde Andiraka ni garam

Denni kanukiyyale Enta bujjaginchale Bettu nuvvu dinchela Lanchhameti kavale

Galivana jade lede Ravvantaina na chuttu Ayina munigipotunnane Dare chupettu

Nikosam vechunde na pranam O bujjitalli Na kosam o mataina matade Na bujjitalli

Advertisement

Remove Ads