L
iLyricsLab Movie Songs
Poster for Swamy Raa Raa

Krishnudi varasulantha వారసులంతా

Movie: Swamy Raa Raa

Singer: Arijit Singh

Lyricist: Krishna Chaitanya

Advertisement

Remove Ads

Telugu

కృష్ణుడి వారసులంతా శ్రీ కృష్ణుడి వారసులంతా జేబుదొంగలు అందరిలోనూ జాతి రత్నం కిలాడి వీడు చూడు ఊరులోనే ఆణిముత్యం కృష్ణుడి వారసులంతా చోరులుగా వీళ్లంతా ఆరి తేరిన ఈ చేతి వాటమిది అలనాటి మేటి కలలలో ఒకటి స్వామి రారా హరి స్వామి రారా హరి దయచూపి మార్చు తల రాత మరి స్వామి స్వామి రారా స్వామి స్వామి రారా

వాలెట్ -ఉ లాకెట్ -ఉ దోచేస్తారు రా ఆడ పిల్లలైనా అందంగానే కోసేస్తారు రా అరేయ్ బ్రహ్మంగారి కైనా ఊహ రానే లేదు రా ఆ కళాగ్యానమ్ కందని విద్య కనిపెట్టారు చూడరా మోసం జరిగిన ప్లేస్ -ఉ ఒక చోటని లేదురా బాస్ -ఉ వీళ్ళేమో చూస్తే క్లాస్ -ఉ మరి పనుల మాస్ -ఉ ఆరి తేరిన ఈ చేతి వాటమిది అలనాటి మేటి కలలలో ఒకటి స్వామి రారా హరి స్వామి రారా హరి దయచూపి మార్చు తల రాత మరి స్వామి స్వామి రారా స్వామి స్వామి రారా స్వామి స్వామి రారా స్వామి స్వామి రారా

English

Krishnudi varasulantha Sri krishnudi varasulantha Jebudongalu andharilonu jaathi ratnam Killadi veedu choodu oorulone aanimutyam Krishnudi varasulantha Choruluga veellantha Aari therina ee chethi vaatamidi Alanati meti kalalalo okati Swamy rara hari swamy rara hari Dayachoopi maarchu thala raatha mari Swamy swamy rara Swamy swamy rara

Wallet-u locket-u dochestharu ra Aada pillalaina andhangane kosestharu ra Arey brahmamgari kaina ooha raane ledhu ra Aa kalagyanam kandani vidya kanipettaru choodara Mosam jarigina place-u oka chotani ledhura boss-u Veellemo choosthe class-u mari panula mass-u Aari therina ee chethi vaatamidi Alanati meti kalalalo okati Swamy rara hari swamy rara hari Dayachoopi maarchu thala raatha mari Swamy swamy rara Swamy swamy rara Swamy swamy rara Swamy swamy rara

Advertisement

Remove Ads