L
iLyricsLab Movie Songs
Poster for Skanda

Cult Mama కల్ట్

Movie: Skanda

Singer: Hemachandra,Ramya Behara,Maahaa

Lyricist: Ananta Sriram

Advertisement

Remove Ads

Telugu

బిట్టు బిట్టు బాడీ మొత్తం రెడ్డు చిల్లీ సాల్టు ఏయ్ చుట్టు చుట్టూ కమ్మేసుంది పొగరే డిఫాల్టు

ఏయ్ పెట్టుకుంటే ఓడిపోద్ది ప్రతి నట్టు బోల్టు ఏయ్ కొట్టి సూడు ఎట్టుంటాదో కండల్లో రివోల్టు

ఓయ్ లాక్కొడితే లాక్కొడితే లైఫులకే జోల్టు హే వేటపులి దూకుతంటే ఊపిరికే హాల్టు

హే ఉక్కునరం ఉగ్గడితే కిక్కు ట్రిపుల్ మాల్టు అరె ఎయ్ దరువెయ్ ఎయ్ దరువెయ్ స్టెప్పులిక ఫుల్టూ

ఎయ్ మామ ఎయ్ మామ ఎయ్ మామ ఎయ్ మామ ఎయ్ మామమామమామమామ మామ మామ మామ మామ

ఏయ్ కల్టు కల్టు కల్టు కల్టు ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్ మామ కల్టే నువ్ కన్ను కొడితే అంతే మామ కన్నెల గుండెలు మెల్టే

ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్ మామ కల్టే నువ్ కాలు దువ్వితే అంతే మామ కత్తులకైనా గిల్టే

ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్ మామ కల్టే నీకెదురుపడితే వణికిపోద్ది నడుముకున్న బెల్టే

ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్ మామ కల్టే నీ కడుపు కోస్తే బయటపడే కంటెంటే డైటే

ఓయ్ మీసమిలా మీసమిలా మెలిపెడితే కల్టు నీ కాలరిలా కాలరిలా ఎగరేస్తే కల్టు

అరె బాడీలిలా బాడీలిలా తిరగేస్తే కల్టు ఏయ్ వీధుల్లో వెంటపడి ఇరగేస్తే కల్టు

మెడకి కర్చిఫ్ తలకి రిబ్బను కట్టేసి నించున్న కటౌట్ కల్టు సైలెన్సరు పీకేసి ఆక్సిలేటర్ని రయ్యంటు తిప్పేసి కట్టింగ్ కల్టు

దందా కోసం పెట్టే సిట్టింగు కల్టు వంద మందితోనే బెట్టింగు కల్టు మిడ్ నైట్ మోగించే డీజే బీట్ కల్టు ఫ్లడ్ లైట్ వెలుతుర్లో పట్టే కుస్తీ కల్టు

స్కెచ్చు గీస్తే కల్టు రచ్చ చేస్తే కల్టు ఇస్మైల్ కల్టు ఇస్మైల్ కల్టు ఇస్టయిల్ కల్టు ఇస్కూలు కల్టు కల్టు కల్టు కల్టు కల్టు కల్టు

ఏయ్ కల్టు కల్టు కల్టు కల్టు ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్ మామ కల్టే నువ్ కన్ను కొడితే అంతే మామ కన్నెల గుండెలు మెల్టే

ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్ మామ కల్టే నువ్ కాలు దువ్వితే అంతే మామ కత్తులకైనా గిల్టే

ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్ మామ కల్టే నీకెదురుపడితే వణికిపోద్ది నడుముకున్న బెల్టే

ఎయ్ కల్ట్ మామ కల్ట్ మామ కల్ట్ మామ కల్టే నీ కడుపు కోస్తే బయటపడే కంటెంటే డైటే

English

Bittu Bittu Body Motham Reddu Chilli Saltu Chuttu Chuttu Kammesundhi Pogare Defaultu

Hey Pettukunte Odipoddhi Prathi Nattu Boltu Hey Kotti Soodu Ettuntaadho Kandallo Revoltu

Oy Laakkodithe Laakkodithe Lifelake Joltu Hey Vetapuli Dhookuthante Oopirike Haltu

Yey Ukkunaram Uggadithe Kikku Tripple Malt Arey Aey Dharuvey Aey Dharuvey Steppulika Fultoo

Aey Mama Aey Mama Aey Mama Aey Mama Aey MamaMamaMamaMama Mama Mama Mama Mama

Eyy Cult Cult Cult Cult Aey Cult Mama Cult Mama Cult Mama Cult Ye Nuv Kannu Kodithe Anthe Mama Kannela Gundelu Melt Ye

Aey Cult Mama Cult Mama Cult Mama Cult Ye Nuv Kaalu Dhuvvithe Anthe Mama Katthulakaina Guilt Ye

Aey Cult Mama Cult Mama Cult Mama Cult Ye Neekedhurupadithe Onikipoddhi Nadumukunna Belt Ye

Aey Cult Mama Cult Mama Cult Mama Cult Ye Nee Kadupu Kosthe Bayatapade Content Ye Diet Ye

Oy Meesamilaa Meesamilaa Melipedithe Cultu Nee Kaalarilaa Kaalarilaa Egaresthe Cultu

Arey Bodylilaa Bodylilaa Thiragesthe Cultu Aeyy Veedhulalo Ventapadi Iragesthe Cultu

Medaki Kerchief Thalaki Ribbon Kattesi Ninchunna Cut-out Cultu Silencer Peekesi Acceleratorrni Rayyantu Thippese Cutting Cultu

Dhandhaa Kosam Pette Sittingu Cultu Vandha Mandhithone Bettingu Cultu Mid-Night Moginche DJ Beat Cult Flood Light Velthurlo Patte Kusthee Cultu

Sketch Geesthe Cult Rachhachesthe Cult Ismile Cult Ismile Cult Istyle Cult Ischool Cult Cult Cult Cult Cult Cult

Aey Cult Mama Cult Mama Cult Mama Cult Ye Nuv Kannu Kodithe Anthe Mama Kannela Gundelu Melt Ye