L
iLyricsLab Movie Songs
Poster for Sita Ramam

Inthandam ఇంతందం

Movie: Sita Ramam

Singer: Spb Charan

Lyricist: Krishnakanth

Advertisement

Remove Ads

Telugu

ఇంతందం దారి మళ్ళిందా భూమిపైకే చేరుకున్నదా లేకుంటే చెక్కి ఉంటారా అచ్చు నీలా శిల్ప సంపదా

జగత్తు చూడనీ మహత్తు నీదేలే నీ నవ్వు తాకి తరించె తపస్సీలా

నిశీదులన్నీ తలొంచే తుషారాణివా

విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే

నీదే వేలు తాకి నేలే ఇంచు పైకి తేలే వింత వైఖరీ

వీడే వీలు లేని ఏదో మాయలోకి లాగే పిల్ల తెంపరీ

నదిలా దూకేటి నీ పైట సహజగుణం పులిలా దాగుంది వేటాడే పడుచుతనం

దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే

విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే

చిలకే కోక కట్టి నిన్నే చుట్టుముట్టి సీతాకోకలాయేనా

విల్లే ఎక్కు పెట్టి మెల్లో తాళి కట్టి మరలా రాముడవ్వనా

అందం నీ ఇంట చేస్తోందా ఊడిగమే యుద్ధం చాటింది నీపైన ఈ జగమే

దాసోహమంది నా ప్రపంచమే అదంత నీ దయే

విసుక్కునె వెళ్ళాడు చందమామయే నువ్వుంటే నా పనేంటనే ఈ నేలకే దిగేను కోటి తారలే నీకంత వెన్నెలేంటనే

English

Inthandham dhaari mallindhaa Bhoomi paike cherukunnadhaa Lekunte chekki untaara Achchu neelaa shilpa sampada

Jagatthu choodani Mahatthu needhele Nee navvu thaake Tharinche thapassilaa

Nisheedhu lanni Thalonche thushaaraanivaa

Visukkune velladu chandamamaye Nuvvunte na panentane Ee nelake digenu koti tharale Neekantha vennelentane

Needhe velu thaaki Nele inchu paiki Thele vintha vaikhari

Veede veelu leni Edho maaya loki Laage pilla themparee

Nadhilaa dhooketi Nee paita sahaja gunam Pulilaa dhaagundi Vetaade paduchudhanam

Dasohamandhi na prapanchame Adhantha nee dhaye

Visukkune velladu chandamamaye Nuvvunte na panentane Ee nelake digenu koti tharale Neekantha vennelentane

Chilake koka katti Ninne chuttumutti Seethaakokalaayenaa

Ville ekkupetti Mello thaali katti Maralaa raamudavvanaa

Andham nee inta Chesthondhaa oodigame Yuddham chaatindhi Nee paina ee jagame

Dhasoyamadhi na prapanchame Adhantha nee dhaye

Visukkune velladu chandamamaye Nuvvunte na panentane Ee nelake digenu koti tharale Neekantha vennelentane

Advertisement

Remove Ads