L
iLyricsLab Movie Songs
Poster for Shirdi Sai

Okkade Devudu ఒక్కడే

Movie: Shirdi Sai

Singer: Shankar Mahadevan

Lyricist: Suddala Ashok Teja

Advertisement

Remove Ads

Telugu

సబ్ క మాలిక్ ఏక్ హాయ్ ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే ఆ దేవుడు రాముడే దేవుడని కొలిచింది మీరు యేసు నే దైవం అని తలచింది మీరు అల్లాహ్ అని ఎలుగెత్తి పిలిచింది మీరు ఏ పేరు తో ఎవరు పిలుచుకున్న ఏ తీరుగ ఎవరు పూజించిన ఈ చరా చెర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ దేవదేవుడు ఒక్కడే ఆ దేవదేవుడు

భాషాయ ధ్వజమునెత్తి ప్రణవగంగా కలగలాలను హిందూ మతమన్నావు నీవు ఆకు పచ్చ కేతనం చంద్రవంక కళకళలను ఇస్లాం అన్నావు నీవు సిలువ పైన యేసు రఖ్త కన్నీళ్లతో ఎదలు తడిసి క్రైస్తవమని అన్నావు నీవు బౌద్ధం అని జైనం అని సిఖ్ అని మొక్కుకునే పలు గుండెల పలు పెదాల పలుకేదైనా ఈ చరా చెర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ దేవదేవుడు ఒక్కడే ఆ దేవదేవుడు

రాజు పేద భేదం ఎపుడు చూపబోదు గాలి అది దేవా దేవుని జాలి పసిడి మెడని పూరి గుడిసేని భేదమెఱిగి కురియబోదు వాన అది లోకేశవరేశ్వరుని కరుణ సాటి మానవాళి హృదయ ఆలయాల కొలువుదీరి ఉన్నాడు ఆ స్వయంభువుడు కులం అని మతం అని జాతులని బ్రాంతి వీడు ప్రతి అడుగున తన రూపమే ప్రతిబింబముగ ప్రతి జీవిని పరమాత్మకు ప్రతిరూపముగ ఈ చరా చెర జగతి సృష్టించి నడిపించు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ దేవదేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే ఆ దేవదేవుడు

English

Sab ka malik ek hai okkade suryudu okkade chandrudu okkade aa devudu ramude devudani kolichindi meeru yesu ne daivam ani thalachindi meeru allah ani yelugethi pilichindi meeru ye peru tho evaru piluchukunna ye theeruga evaru poojinchina ee chara cheraga gathi srushtinchi nadipinchu okkade devudu okkade devudu okkade aa devadevudu okkade aa devadevudu

Bhashaya dhvajamunethi pranavaganga kalagalalanu hindu mathamannavu neevu aaku pacha kethanana chandravanka kalakalalanu islam annavu neevu siluva paina yesu rakhtha kanneellatho yedalu thadisi kraisthavamani annavu neevu boudham ani jainam ani sikhu ani mokkukune palu gundela palu pedala palukedaina ee chara cheraga gathi srushtinchi nadipinchu okkade devudu okkade devudu okkade aa devadevudu okkade aa devadevudu

Raju peda bhedam epudu choopabodhu gaali adi deva devuni jaali pasidi medani poori gudiseni bhedamerigi kuriyabodhu vaana adi lokeshawareshwaruni karuna saati manavali hrudaya aalayala koluvudeeri unnadu aa swayam bhuvudu kulam ani matham ani jaathulani branthi vidu prathi aduguna thana roopame prathibimbamuga prathi jeevini paramatmaku prathiroopamuga ee chara cheraga gathi srushtinchi nadipinchu okkade devudu okkade devudu okkade aa devadevudu okkade devudu okkade devudu okkade aa devadevudu

Advertisement

Remove Ads