Amararama అమరారామ
Movie: Shirdi Sai
Singer: Swetha Pandit
Lyricist: K.Shivashakthi Datta
Advertisement
Remove AdsTelugu
అమరారామ సుమా రామ చరి కామధేను క్షీరాలతో సాయినాథ నీ పావన మూర్తికి అభిషేకం క్షీరాభిషేకం
సురకల్పలతా సురభిడ సుమాల సురు చిర సుమధుర మకరందంతో సాయినాథ నీ మంగళమూర్తి కి అభిషేకం మధురాభిషేకం
మలయ మహీధర శిఖర వనాంతర చందన సుఖ శీతల గంధంతో సాయినాథ నీ సుందర మూర్తికి అభిషేకం చందనాభిషేకం
శ్రీహరి పద రాజీవ సముద్భవ గగన గంగ పావన శీకరముల సాయినాథ నీ శ్రీకర మూర్తికి అభిషేకం నీరాభిషేకం
నీ పవహీజసమీపధునీగత ఆదివ్యాధి నిరోధి ఊదితో నీ పవహీజసమీపధునీగత ఆదివ్యాధి నిరోధి ఊదితో సాయినాథ నీ తేజోమూర్తికి అభిషేకం ఊద్యాభిషేకం
జయహో సాయి జయం జయం నీ పదకమలములకు జయం జయం జయహో సాయి జయం జయం నీ పదకమలములకు జయం జయం జయహో సాయి జయం జయం నీ పదకమలములకు జయం జయం
English
Amaraa raamasumaaramacheri kamadhenu ksheeralatho sai nathuni paavana murthi ki abhishekam ksheerabhishekam
Surakalpa latha surabida sumala sura chera sumadhura makarandam tho sai nathuni mangala murthi ki abhishekam madhurabhishekam
Malaya mahidhara shikharavananthara chandana sukha cheethala gandham tho sai nathuni sundara murthi ki abhishekam chandanabhishekam
Srihari padara jeeva samudbhava gagana ganga paavanashekaramula sai nathuni srikara murthi ki abhishekam neerabhishekam
Neepavahejasameepa dhuneegatha aa divyaa nirodhi oodi tho Neepavahejasameepa dhuneegatha aa divyaa nirodhi oodi tho sai nathuni tejo murthi ki abhishekam poodhyabhishekam
Jayaho sai jayam jayam nee padakamalamulaku jayam jayam jayaho sai jayam jayam nee padakamalamulaku jayam jayam jayaho sai jayam jayam nee padakamalamulaku jayam jayam
Advertisement
Remove Ads