L
iLyricsLab Movie Songs
Poster for Saripodhaa Sanivaaram

Sa Ri Ma Pa ప్పా

Movie: Saripodhaa Sanivaaram

Singer: Karthik

Lyricist: Krishnakanth

Advertisement

Remove Ads

Telugu

నగవే లేని పెదవుల్లోన ఒక నీ పేరే మెదిలెనే తగువే లేని మగతల్లోన మనసే నిన్ను తలచెనే

అనుకుందే జరిగిందా దారేదో దొరికిందా వద్దందే వచ్చిందేమో చిత్రంగా కాదనగలమా

స రి మ ప మా స రి మ ప మా

చిరుగాలి వీచినా వెతికేను చూపులే తను ముందు నిలిచినా సోదాలు ఆపవే కలవాలి అంటూ నిన్నే పాదాలే సాగె తమ వేగం పెంచాసాయి కాలాలే చూడే

అరరె అరరె కలలానే ఉన్నా ఉహు ఊహు ఊ కనులే నిజమే చెబుతూనే ఉంటాయేంటో నీతో నేనుంటే ఏ ఏ ఏ

స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స

అనుకుందే జరిగిందా దారేదో దొరికిందా వద్దందే వచ్చిందేమో చిత్రంగా కాదనగలమా

జరగని కలకన్నారు తెగ వెతుకుతు ఉన్నారు తెలియక చేరారు మీరో తీరమే కాలం కలిసొచ్చే బంధం దొరికిందే నీలా తిరిగిందే నీ ముందే

తడి మేఘంలా సూర్యున్ని దాచావు నువ్వే ఆ తాపాలే ఆపేసే నీ చిన్ని నవ్వే చూపే కొంచెం సోకితేనే మంచే ముంచెనే రాసే లెక్కే దారే తప్పే రాతే నీతో మార్చి రాసావే

చలాకి వీరుడులే చెలి చెంతింక చేరెనులే చిన్నారి ఈ చిలకే చెంగు చెంగంటూ చెయ్ కలిపే

గ ప గ పా గ ప గ పా ఆ ఆ ఆ గ ప గ పా గ ప గ పా ఆ ఆ ఆ

కలవాలి అంటూ నిన్నే పాదాలే సాగె తమ వేగం పెంచాసాయి కాలాలే చూడే

అరరె అరరె కలలానే ఉన్నా ఉహు ఊహు ఊ కనులే నిజమే చెబుతూనే ఉంటాయేంటో నీతో నేనుంటే ఏ ఏ ఏ

స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స

అనుకుందే జరిగిందా దారేదో దొరికిందా వద్దందే వచ్చిందేమో చిత్రంగా కాదనగలమా

స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స స రి మ ప్పా మ ప మ ప్పా ద ని ద మ మ రి మ గ రి స

English

Nagave Leni Pedavullona Okani Pere Vedilane Thaguve Leni Magathallona Manase Ninnu Thalachine

Anukunthe Jarikintha Daaredho Dorikinda Voddhanthe Vochinthe Nuv Chithram Ga Ga

Chirugaali Veechina Vethikena Choopule Thanu Mundhu Nilichina Sodhaalu Aapame

Kalavaani Antu Ninne Paagale Saage Thava Megham Pechesaayi Kaalaale Choode

Arere Arere Arere Kalalaane Unna Kanule Nijame Chebuthoone Unta Entu Neethone Unte

Sa Ri Ma Pa Ma Pa Ma Pa Pa Dha Ni Dha Ma Ma Ri Ma Ga Ri Sa

Anukunthe Jarikintha Daaredho Dorikinda Voddhanthe Vochinthe Nuv Chithram Ga Gaaleda Ganava

Jaraganikala Kannaaru Thegavegudhugu Unnaaru Teliyaka Cheraaru Meeru Veeraame

Gaaram Galisoche Bandham Dorikindhe Nee Naa Therikindhe Nee Vundhe

Thadi Megham Vasooryunni Daachaakam Nuvve Aa Daakaale Aapese Nee Chuvi Navve

Choope Konchem Sogithene Manche Munchene Raase Leke Daare Thagge Raathe Neetho Maarchi Raasaave

Charaaki Veerudule Cheri Chenthinte Cheredule Chinnaari Ee Chilake Chentu Chenkantu Chekalipe