L
iLyricsLab Movie Songs
Poster for Sankranthiki Vasthunam

Blockbuster Pongal బ్లాక్బస్టర్

Movie: Sankranthiki Vasthunam

Singer: Victory Venkatesh,Bheems Ceciroleo,Rohini Soratt

Lyricist: Ramajogayya Sastry

Advertisement

Remove Ads

Telugu

హే కోకోరికో కోడి కూడా జనవరి సలిపులి దెబ్బకి ఎంతలేసి ఒనికిందో ఏ మూల పండుకుందో రథం ముగ్గు వేసుకుంటా ఏడుకూరి నాగలచ్చిమి ఎంత దూరమెల్లిందో ఎటు పోయిందో

హే గొబ్బియల్లో గొబ్బియల్లో పండగొచ్చే గొబ్బియల్లో ఎవ్రిబాడీ గొబ్బియల్లో సింగ్ దిస్ మెలోడీ గొబ్బియల్లో పెద్ద పండగండి గొబ్బియల్లో లెట్స్ గెట్ ట్రెండీ గొబ్బియల్లో కమ్ ఆన్

బేసికల్లి హ్మ్ హ్మ్ టెక్నికల్లి హ్మ్ హ్మ్ లాజికల్లి హ్మ్ హ్మ్ ప్రాక్టీకల్లి హ్మ్ హ్మ్

బేసికల్లి టెక్నికల్లి లాజికల్లి ప్రాక్టీకల్లి అండ్ ఫైనల్లీ ఇట్స్ యన్ యాటిట్యూడ్ పొంగళ్ళు ఇట్స్ యన్ బ్లాక్ బస్టర్ పొంగళ్ళు

గర్ల్స్ గర్ల్స్ గర్ల్స్ నో దంగల్ సెలెబ్రేట్ ద పొంగల్

హే గొబ్బియల్లో గొబ్బియల్లో పండగొచ్చే గొబ్బియల్లో ఎవ్రి ఇయరు గొబ్బియల్లో కమ్ టూ పల్లెటూరు గొబ్బియల్లో కలిసి మెలిసి గొబ్బియల్లో లెట్స్ హేవ్ ఫన్ను గొబ్బియల్లో

యాక్చువల్లీ హ్మ్ హ్మ్ ఆన్యువల్లీ హ్మ్ హ్మ్ కలర్ఫుల్లీ హ్మ్ హ్మ్ హౌస్‌ఫుల్లీ హ్మ్ హ్మ్

యాక్చువల్లీ ఆన్యువల్లీ కలర్ఫుల్లీ హౌస్‌ఫుల్లీ అండ్ ఫైనల్లీ యిర్ ఇట్స్ యన్ యాటిట్యూడ్ పొంగళ్ళు ఇట్స్ యన్ బ్లాక్ బస్టర్ పొంగళ్ళు

English

Hey Kokoriko Kodi Kooda Janavari Salipuli Debbaki Enthalesi Onikindo E Mula Pandukundo Ratham Muggu Vesukuntaa Edu Kouri Nagalachhimi Entha Dooramellindo Etu Poyindo

Hey Gobbiyallo Gobbiyallo Pandagochhe Gobbiyallo Everybody Gobbiyallo Sing This Melody Gobbiyallo Pedda Pandagandi Gobbiyallo Lets Get Trendy Gobbiyallo Come On

Basically Hmm Hmm Technically Hmm Hmm Logically Hmm Hmm Practically Hmm Hmm

Basically Technically Logically Practically And Finally Its An Attitude Pongallu Its A Blockbuster Pongallu

Girls Girls Girls No Dangal Celebrate The Pongal

Hey Gobbiyallo Gobbiyallo Pandagochhe Gobbiyallo Every Year Gobbiyallo Come To Palleturu Gobbiyallo Kalisi Melisi Gobbiyallo Lets Have Fun Gobbiyallo

Actually Hmm Hmm Annually Hmm Hmm Colorfully Hmm Hmm Housefully Hmm Hmm

Actually Annually Colorfully Housefully And Finally Ir Its An Attitude Pongallu Its A Blockbuster Pongallu

Advertisement

Remove Ads