Nippai Ragile నిప్పై
Movie: RX 100
Singer: Rahul Sipligunj
Lyricist: Chaitanya Varma
Advertisement
Remove AdsTelugu
నిప్పై రగిలే హృదయమే పొగరుతో మరిగే రాగతమే గుచ్ఛే గతమై గొంతులో గరళమే
నిప్పై రగిలే హృదయమే పొగరుతో మరిగే రాగతమే గుచ్ఛే గతమై గొంతులో గరళమే… చాన్నాళ్లుగా నా గుండెలో సెగ చల్లారాక చల్ రేగుతుందిగా చచ్చేలోగా సాధించు కొనగా ఊరికే పరుగై తారామదా ఏయ్…
చెప్పలేని వెఱ్ఱికోపమ్ వేగమవ్వగా రయ్యిమంటూ రంకెలేస్తూ దూసుకెళ్ళగా మెరెదురైనోడికి బెదురైనదిగా హోరెత్థు యమఃగా రాస్తా నిత్థురు సిరనై యాదకోసే చేదు కథానాయి చితి ఒడి చేరేలోగా కొత్థ చరితారా
గుర్తుకొచ్చచే జ్ఞాపకాలు గుండుసూదిలా పట్టి పట్టి గుండెలోన గుచ్ఛుతుండగా అది నిదురే మరిచిన కనులయ్యేనుగా ఎర్రని సింధూరంలా చేస్తా విరహ యజ్ఞం కాత్రి దూస్తా వలపు యుద్ధమై కథ నడిపిస్తా బలై కడవరకిలా
English
Nippai Ragile Hrudhayame Pogarutho Marige Ragathame Guchche Gathamai Gonthulo Garalame
Nippai Ragile Hrudhayame Pogarutho Marige Ragathame Guchche Gathamai Gonthulo Garalame… Chaannalluga Naa Gundelo Sega Challaraka Chal Reguthundiga Chacheloga Sadhinchu Konaga Oorike Parugai Tharamadaa Ey….
Cheppaleni Verrikopam Vegamavvagaa Rayyimantu Rankelesthu Doosukellaga Maredhurainodiki Bedhurainadigaa Horeththu Yamahagaa Raasthaa Neththuru Siranai Yadakose Chedu Kathanai Chithi Odi Chereloga Koththa Charitharaa
Gurtukochche Jnapakalu Gundusoodilaa Patti Patti Gundelona Guchchuthundagaa Aa Nidure Marichina Kanulayyenugaa Errani Sindhuramlaa Chesthaa Viraha Yagnam Kathhi Doosthaa Valapu Yuddhamai Katha Nadipisthaa Balai Kadavarakilaa
Advertisement
Remove Ads