L
iLyricsLab Movie Songs
Poster for RX 100

Manasuni Patti మనసుని

Movie: RX 100

Singer: Haricharan Seshadri,Uma Neha

Lyricist: Sri Mani

Advertisement

Remove Ads

Telugu

ఈ ఎవరి ఎవరి మనసుని పట్టి దారం కట్టి ఎగరేశారు గాలిపటంలా ఈ ఎవరి ఎవరి అడుగుని పట్టి చక్రం కట్టి నడిపించారు పూలరథంలా ఎవరెవరో కాదది నీలోపల దాక్కుని ఉండే టక్కరి నేనేగా యెక్కడని చూస్తావే నీ పక్కనే ఉన్నానుగా అరేయ్ ఈ మాటే మరోసారి చెప్పేయ్ అమృతంలా వింతలే వందల సార్లైనా ఈ పాత వస్తాలే లక్షల మైళ్లయినా నీ వెంట హే.. తాకే తాకే తార తాకే తాకే తార తాకే తాకే తార

విన్నావా మైన గుండెల్లోనా హైనా రాగాలెన్నో ఎగిరే ట్యూనా చేపల్లోన సోనా మెరుపులు ఎన్నో నీలో రెజినా వేగం కల చెరిపే గాలుల రాగం అలజడితో గువ్వల గొడవే నే మరిచేసా

చూసావా మబ్బుల వల్లే రుద్దే మెరుపులా సబ్బులు ఎన్నో ఎర్రని సూర్యుని తిలకం దిద్దే సాయంకాలం కన్ను ఏమైనా… ఇంతందం చెక్కిందెవరో చెబుతారా తమరు ఎవరెవరో కాదది నీలోపల తన్నుకు వచ్ఛే సంతోషం ఉలిగా చక్కగా చెక్కేందుకు నేచ్ఛేలిగా నేనున్నానుగా అరేయ్ ఈ మాటే మరోసారి చెప్పేయ్ అమృతంలా వింతలే వందల సార్లైనా ఈ పాత వస్తాలే లక్షల మైళ్లయినా నీ వెంట హే .. తాకే తాకే తార తాకే తాకే తార తాకే తాకే తార

సెలయేరుకు పల్లం వైపే మల్లె నడకలు నేర్పిందెవరు నెలకు పాచ్చ్చని రంగేయ్ అద్ది స్వాచ్చ్చట పంచిందెవరు ఎందుకు మంకా గొడవ నీ మాటైనా నువ్వు వినవా నా తియ్యని పెదవే తినవా ఓ అరనిమిషం

ఈ ప్రేమకు పేరే పెట్టిందెవరు ప్రాయం పంచిందెవరు వలపుకి తలుపు తీసిందెవరు తొలి ముద్దిచించిందెవరు ఏమైనా… నాలో ఈ హైరానా తగ్గించేదెవరు ఎవరెవరో కాదది నీలోపల హద్దులు దాటినా అల్లరిని త్వరగా దారిలో పెట్టేందుకు తోడల్లే నెన్నున్నానుగా అరేయ్ ఈ మాటే మరోసారి చెప్పేయ్ అమృతంలా వింతలే వందల సార్లైనా ఈ పాత వస్తాలే లక్షల మైళ్లయినా నీ వెంట హే.. తాకే తాకే తార తాకే తాకే తార తాకే తాకే తార

English

Ee Evare Evare Manasuni Patti Daaram Katti Egaresaare Gaalipatamla Ee Evare Evare Aduguni Patti Chakram Katti Nadipinchaare Poolaradhamlaa Evarevaro Kaadadi Neelopala Daakkuni Unde Takkari Nenegaaa Yekkadani Choosthave Nee Pakkane Unnanugaa Arey Ee Mate Marosaari Cheppey Amruthamlaa Vintale Vandala Saarlainaa Ee Paata Vasthaale Lakshala Maillainaa Nee Venta Hey.. Thaak Thaak Tara Thaak Thaak Tara Thaak Thaak Tara

Vinnavaa Maina Gundellona Hainaa Raagaalenno Egire Tunaa Chepallona Sonaa Merupulu Enno Neelo Regina Vegam Kala Cheripe Gaalula Raagam Alajadilo Guvvala Godave Ne Marichesaa

Choosava Mabbula Olle Rudde Merupula Sabbulu Enno Errani Suryuni Thilakam Didde Saayamkaalam Kannu Emaina… Inthandam Chekkindevaro Chebuthara Thamaru Evarevaro Kaadadi Neelopala Thannuku Vachche Santhosham Uligaaa Chakkaga Chekkenduku Nechcheligaa Nenunnanugaa Arey Ee Mate Marosaari Cheppey Amruthamlaa Vintale Vandala Saarlainaa Ee Paata Vasthaale Lakshala Maillainaa Nee Venta Hey.. Thaak Thaak Tara Thaak Thaak Tara Thaak Thaak Tara

Selayeruku Pallam Vaipe Malle Nadakalu Nerpindevaru Nelaku Pachchani Rangey Addi Swachchata Panchindevaru Enduku Mankaa Godava Nee Matainaa Nuvu Vinavaa Naa Thiyyani Pedave Thinavaa O Aranimisham

Ee Premaku Pere Pettindevaru Prayam Panchindevaru Valapuki Thalupe Teesindevaru Tholi Muddichchindevaru Emainaa… Naalo Ee Hairaanaa Thagginchedevaru Evarevaro Kadhadi Neelopala Haddulu Daatina Allarine Twaragaa Daarilo Pettenduku Thodalle Nennunnanugaa Arey Ee Mate Marosaari Cheppey Amruthamlaa Vintale Vandala Saarlainaa Ee Paata Vasthaale Lakshala Maillainaa Nee Venta Hey.. Thaak Thaak Tara Thaak Thaak Tara Thaak Thaak Tara

Advertisement

Remove Ads