L
iLyricsLab Movie Songs
Poster for Rules Ranjann

Dhekho Mumbai ముంబై

Movie: Rules Ranjann

Singer: Adnan Sami,Payal Dev

Lyricist: Shyam Kasarla

Advertisement

Remove Ads

Telugu

దేఖో ముంబై దోస్తీ మజా

మ్ మ్ దేఖో ముంబై దోస్తీ మజా టీకే కర్లో మస్తీ మజా జిందగీ జీవన్ చేతన్ మజా జానే మన్ హ

హోగే పాగల్ చేతన్ మజా బచ్చోన్ జైసే ఖేలే ఆజా గల్లీ మే యే గానా బజా నాచే మన్

అంధేరి అందాన్నిరా బ్యూటీలో బాంద్రానిరా ఓ ఓ జూహులో అ ఆ లు వర్లీలో ఒ ఓ లు మెరైన్ డ్రైవ్ రచ్చేరా

ఆ వోడ్కా బాటిల్ ఫుల్లు ఈ వడాపాప్ థ్రిల్లు హ కాలా ఘోడా దిళ్లు ఇది చాలు

నువు పక్కానుంటే చిళ్ళు తిరగొద్దె వాచు ముళ్ళు నీకు రెక్కలిచ్చే ఒళ్ళు ఎగిరెళ్ళు

ఆజా చలో మస్తీ కరే ఆ ఆజా జర వాజిల్ కరే ఆజా ఓ చలో మస్తీ కరే ఓ ఆజా జర వాజిల్ కరే

దేఖో ముంబై దోస్తీ మజా టీకే కర్లో మస్తీ మజా జిందగీ జీవన్ చేతన్ మజా జానే మన్ హ

హోగే పాగల్ చేతన్ మజా బచ్చోన్ జైసే ఖేలే ఆజా గల్లీ మే యే గానా బజా నాచే మన్

హూ వాల్డి వందేదం రాత్రంతా చిందేద్దాం స్నేహాన్నే వెలిగేద్దాం ప్రేమతో

ఇన్నాళ్ళు నాతో లేని సరికొత్త ఆనందాన్ని చూస్తున్న నేడే దీన్ని ఆరోప్రాణంలా

నీ కోసం ఈ నిమిషం సరదాగా మార్చాలని ఒంటరిగ ఉన్నానేమో తారా తీరంలా

ట్రిప్పెంతో గమ్మత్తురా తిప్పెయ్ ఓ గమ్మత్తురా చుట్టులా అందరినీ చుట్టేసి వద్దాము టికెటే లేనిది ఈ జర్నీ

ఆ వోడ్కా బాటిల్ ఫుల్లు ఈ వడాపాప్ థ్రిల్లు హ కాలా ఘోడా దిళ్లు ఇది చాలు

నువు పక్కానుంటే చిళ్ళు తిరగొద్దె వాచు ముళ్ళు నీకు రెక్కలిచ్చే ఒళ్ళు ఎగిరెళ్ళు

ఆజా చలో మస్తీ కరే ఆ ఆజా జర వాజిల్ కరే ఆజా ఓ చలో మస్తీ కరే ఓ ఆజా జర వాజిల్ కరే

దేఖో ముంబై దోస్తీ మజా టీకే కర్లో మస్తీ మజా జిందగీ జీవన్ చేతన్ మజా జానే మన్ హ

హోగే పాగల్ చేతన్ మజా బచ్చోన్ జైసే ఖేలే ఆజా గల్లీ మే యే గానా బజా నాచే మన్

అంధేరి అందాన్నిరా బ్యూటీలో బాంద్రానిరా ఓ ఓ జూహులో అ ఆ లు వర్లీలో ఒ ఓ లు మెరైన్ డ్రైవ్ రచ్చేరా

English

Dhekho Mumbai Dosti Maja

Hmm Dhekho Mumbai Dosti Maja Pee Ke Karlo Masti Maja Zindagi Jeewan Chetam Maja Janeman Haan

Hoge Pagal Chetam Maja Bachon Jaise Khele Aaja Gali Mein Ye Gana Baja Nache Man

Haan Andheri Anda Nirra Beutylo Bandra Nirra Juhulo Aahalu Varlilo Ohulu Marine Driveu Rachera

Haan Vodka Bottle Fullu Ni Vada Paav Thrillu Haan Kala Ghoda Dillu Idhi Chalu

Nuvvu Pakkanunte Chillu Thiragodde Watchu Mullu Nikku Rekkaliche Ollu Yegirellu

Aaja Chalo Masti Karein Haan Aaja Zara Mauz Kare Aaja Ho Chalo Masti Kare Ho Aaja Zara Mauz Kare

Dhekho Mumbai Dosti Maja Pee Ke Karlo Haan Maja Zindagi Jeewan Chetam Maja Janeman

Haan Aa Hoge Pagal Chetam Maja Bachon Jaise Khele Aaja Gali Mein Ye Gana Baja Nache Man

Hoo Valdi Vandedam Ratranta Chindeddam Snehanne Veligedam Prematoh

Innallu Naatoleni Sarikotta Anandaani Chustunna Nede Dinni Aaropranam Laa

Ni Kosam Ee Nimisam Saradaga Marchalani Ontariga Unnanemo Tara Tiramla

Trippentogamma Mattura Tippe Yeai Ommattura Chutturandarini Chuttesi Vadhamu Ticket Lenidi Ee Journey

Haan Vodka Bottle Fullu Ni Vada Paav Thrillu Hey Kala Ghoda Dillu Idhi Chalu

Nuvvu Pakkanunte Chillu Thiragodde Watchu Mullu Nikku Rekkaliche Ollu Yegirellu

Aaja Chalo Masti Kare Aa Aaja Zara Mauz Kare Aaja Chalo Masti Kare Oh Aaja Zara Mauz Kare

Dekho Mumbai Dosti Maja Pee Ke Karlo Masti Maja Zindagi Jeewan Chetam Maja Janeman Haan

Hoge Pagal Chetam Maja Bachon Jaise Khele Aaja Gali Mein Ye Gana Baja Nache Man

Haan Andheri Anda Nirra Beutylo Bandra Nirra Juhulo Aahalu Varlilo Ohulu Marine Driveu Rachera

Advertisement

Remove Ads