L
iLyricsLab Movie Songs
Poster for Rowdy Alludu

Amalapuram Bulloda అమలాపురం

Movie: Rowdy Alludu

Singer: S.P.Balasubramanyam,Sujatha

Lyricist: Sirivennela Seetharama Sastry

Advertisement

Remove Ads

Telugu

బోలో బోలో బోలో రాణి క్యా చాహియే
అరేయ్ ప్యార్ చాహియే య పైసా చాహియే

నీ బాస నాకు తెలీడంలేదు తెలుగు తెలిస్తే సెప్పు ఏ ఊరు మనది అనకాపల్లి మీ ఊరేటి అమలాపురం ఇక చూస్కో

అనకాపల్లి బుల్లెమ్మా నీకేటి కావాలా స్వీట్ కావాలా పచ్చ నోట్ కావాలా

పైట పట్టి సైట్ కొట్టే పండు వెన్నెల్లో ఆట సాగాలా బాక్స్ మోత మోగాలా

అమలాపురం బుల్లోడా నీ బొంబాయి చూడాలా బాక్స్ లేవో మోతలేవో నాకు తెల్దన్టా

కొత్తగొచ్చానోయ్ ఊరు చుట్టి చూడాలా

చల్ రే రాణి చేయివే బోణి స్టార్ట్ చేద్దాం విహారం తొంగి చూసే పొంగులన్ని లొంగదీసే యవ్వారం హా

పల్లెదాటి ఫస్ట్ టైం
బైటికొచ్చా బావయ్యో తల్లి చాటు పిల్లదాన్ని
లోకమే తెలవదయ్యో

చెప్పిన మాట చప్పున వింటే
చీర కొనిపెడతా బండి ఎక్కిస్తా చర్చి గేట్ చూపిస్త

గేట్ చూపి నీట ముంచే మాటలెందుకురో

అనకాపల్లి బుల్లెమ్మా ఇంకేటి కావాలా అమలాపురం బుల్లోడా నీ బొంబాయి చూడాలా

అరేయ్ జానీ కోయి లాడికి కో ఆతే హువా దేఖా నయి యహ తో కోయి నహి ఆయా

ఓ కిలాడి మాయ లేడీ ప్లేట్ మారిస్తే బెస్టు ఆహ్ హ హా ఆ నంగనాచి పోజులిస్తే టైట్ చేస్తా నీ నట్టు హా అహహహహా

ఎర్ర టోపీ చూస్తే చాలు ఎందుకో సిగ్గు ఒట్టు
అందుకే నే పారిపోయా అబ్బా
ఆపు నీ ఉక్కు పట్టు

చూశాలే నీ చిన్నెలన్ని
రౌడీ రంగమ్మో
అరెరే నిన్ను తలదన్నే
ఏ1 కేడి నేనమ్మో

నీది నాది ఒకటే బాషా
చూడు బావయ్యో

అనకాపల్లి బుల్లెమ్మో ఇంకేమి విననమ్మో అమలాపురం బుల్లోడా హుహుహూహూ

English

Bolo bolo bolo raani Kya chaahiye Arey pyaar chaahiye Ya paisa chaahiye

Nee baasa naku teldamledu Telugu telisthe seppu Ye ooru mandi Anakaapalli mee ooreti Amalaapuram ika choosko

Anakapalli bullemma Neeketi kavala Sweet kavala Pacha note kavala

Paita patti site kotte Pandu vennello Aata sagala Box motha mogala

Amalaapuram bulloda Nee bombai choodalaa

Boxs levo mothalevo Naaku teldantaa Kotthagochaanoy Ooru chutti choodalaa

Chalre raani cheyve boni Start cheddam vihaaram Tongi choose pongulanni Longadeese yavvaaram

Ha Palledaati first time Baitikocha baavayyo Talli chaatu pilladanni Lokame telavadayyo

Cheppina maata Chappuna vinte Cheera konipedatha Bandi ekkistha Churchi gate choopistha

Gate choopi Neeta munche Maatalendukuro

Anakaapalli bullemma Inketi kavaala Amalaapuram bulloda Nee bombai choodalaa

Arey jani koi ladki ko Aathe hua dekha Nai yaha tho Koi nahi aaya

Oo kilaadi maaya lady Plate-u maaristhe bestu Ah ha haaa Nanganaachi posulisthe Tight-u chestha nee natttu Haaaaaa ahahahahaa

Erra topi chooste chaalu Enduko siggu ottu Anduke ne paaripoyaa abba Aapu nee ukku pattu

Choosaale nee chinnelanni Rowdy rangammo Arere ninnu taladanne A1 kedi nenammo

Needi naadi okate baasha Choodu baavayyo

Anakaapalli bullemmo Inkemi vinanammo Amalaapuram bulloda Huhuhuhuu

Advertisement

Remove Ads