Naa Valla Kadhe వల్ల
Movie: Romantic
Singer: Sunil Kasyap
Lyricist: Bhaskarabhatla Ravi Kumar
Advertisement
Remove AdsTelugu
నా వల్ల నా వల్ల ఓహో నా వల్ల నా వల్ల ఓహో
నా వల్ల కాదే నువ్వు దూరమవ్వకే ఉపిరిఆగిపోద్ది నా వల్ల కాదే నువ్వు దూరమవ్వకే గుండె ఆగి పోద్ది నా వల్ల కాదే
నువ్వు లేకపోతే బ్రతకలేనులే నిన్నే నా మనసుతో ఎప్పుడైతే చూశానో అప్పుడే నా మనసుతో ముడి వేసుకున్నానే
కళ్ల నుంచి నీరు లాగా నువ్వు జారగా కాళ్ళ కింద భూమి జారినట్టు ఉందిగా
నా వల్ల కాదే నా వల్ల కాదే నా వల్ల కాదే నా వల్ల కాదే
నిన్నే నమ్ముకున్న ప్రాణం కదా నీకై ఆశగా చూస్తుండగా నీకేలాగ ఉందొ గాని ఈ క్షణం చిమ్మ చీకటైంది నాకు నా జీవితం
నే ఒంటరవ్వడం మంటల్లో దూకడం ఒకలాంటిదే కదా
నా వల్ల కాదే నువ్వు దూరమవ్వకే ఉపిరిఆగిపోద్ది నా వల్ల కాదే నువ్వు దూరమవ్వకే గుండె ఆగి పోద్ది నా వల్ల కాదే నువ్వు లేకపోతే బ్రతకలేనులే
నువ్వే నేనానెంత స్వార్థం కదా నువ్వే గుర్తుకొస్తే యుద్ధం కదా వంద ఏళ్ళ నీ పచ్చబొట్టు నీ జ్ఞాపకం వచ్చి చూడేలాగా ఉందొ నా వాలకం
నీ ధ్యాసనపడం నా శ్వాసనపడం రెండు ఒక్కటే కదా ఓ ఓ ఓ
నా వల్ల కాదే నువ్వు దూరమవ్వకే ఉపిరిఆగిపోద్ది నా వల్ల కాదే నువ్వు దూరమవ్వకే గుండె ఆగి పోద్ది నా వల్ల కాదే నువ్వు లేకపోతే బ్రతకలేనులే
English
Naa Valla Naa Valla Ohoo Naa Valla Naa Valla Ohoo
Naa Valla Kadhe Nuvvu Duramavvake Opiriagipoddi
Naa Valla Kadhe Nuvvu Duramavvake Gunde Agi Poddi Naa Valla Kadhe
Nuvvu Lekapothe Brathakalenule Ninne Naa Manasutho Eppudaithe Chusano Appude Naa Manasutho Mudi Vesukunnane
Kalla Nunchi Neeru Laga Nuvvu Jaaraga Kaalla Kinda Bhumi Jarinattu Undiga
Naa Valla Kadhe Naa Valla Kadhe Naa Valla Kadhe Naa Valla Kadhe
Ninne Nammukunna Pranam Kadha Neekai Ashaga Chusthundagaa Neekelaga Undo Gaani Ee Kshanam Chimma Chikataindi Naku Naa Jeevitham
Ne Ontaravvadam Mantallo Dukadam Okalantide Kadha
Naa Valla Kadhe Nuvvu Duramavvake Opiriagipoddi Naa Valla Kadhe Nuvvu Duramavvake Gunde Agi Poddi Naa Valla Kadhe Nuvvu Lekapothe Brathakalenule
Nuvve Nenanentha Swardam Kadha Nuvve Gurthukosthe Yuddam Kadha Vanda Yella Nee Pachabottu Nee Gnapakam Vachi Chudelaga Undo Naa Valakam
Nee Dyasanapadam Naa Swasanapadam Rendu Okkate Kadha Oo Oo Oo
Naa Valla Kadhe Nuvvu Duramavvake Opiriagipoddi
Naa Valla Kadhe Nuvvu Duramavvake Gunde Agi Poddi Naa Valla Kadhe Nuvvu Lekapothe Brathakalenule
Advertisement
Remove Ads