L
iLyricsLab Movie Songs
Poster for Robinhood

One More Time మోర్

Movie: Robinhood

Singer: G.V Prakash,Vidya Vox

Lyricist: Krishnakanth

Advertisement

Remove Ads

Telugu

లుక్ ఇస్తే చాలే జాను లక్కీ గా ఫీల్ అవుతాను కిక్ ఒచ్చే టచ్ ఇస్తావా వన్ మోర్ టైం వన్ మోర్ టైం

తగ్ గై లా కనిపిస్తాను హాగ్ ఇస్తే ఐస్ అవుతాను ల్యాగ్ వద్దు ఇచ్చే ఇంకా వన్ మోర్ టైం వన్ మోర్ టైం

ఇదివరకెన్నడు మరి లేనే లేదు ఏమిటి వరస చనువుగా తాకిన మరి కోపం రాదు తేడానే చూసా సులువుగా నచ్చరన్న నిన్నే నేడు మారేలే బహుశా కుదురుగా ఉండడే ఒక చోటే వీడు

తాంగ్ తరికిట దిం దిం నా సిగ్గు వదిలి ఇక అంటున్న తాంగ్ తరికిట దిం దిం నా వన్ మోర్ టైం వన్ మోర్ టైం

తాంగ్ తరికిట దిం దిం నా హద్దు చెరిపే అంటున్న తాంగ్ తరికిట దిం దిం నా తరికిట తరికిట త

లుక్ ఇస్తే చాలే జాను లక్కీ గా ఫీల్ అవుతాను కిక్ ఒచ్చే టచ్ ఇస్తావా వన్ మోర్ టైం వన్ మోర్ టైం

తగ్ గై లా కనిపిస్తాను హాగ్ ఇస్తే ఐస్ అవుతాను ల్యాగ్ వద్దు ఇచ్చే ఇంకా వన్ మోర్ టైం వన్ మోర్ టైం

జా ఓ జానే జా లవ్లీ రేజ్ ఆహ్ నీ బాడీ బ్యూటీ ప్యాకేజీ ఆహ్ జా ఓ జానే జా చూస్తే ఫ్రీజ్ ఆహ్ నీ వళ్ళ స్లీపే డామేజ్ ఆహ్

డే లోను భూమి మీద స్టారే నువ్వంట నైట్ అయినా నీడ లాగా నీతో నేనుంటా నా డ్రీం కోటకేమో క్వీన్ ఎహ్ నువ్వంటా నేనేమో క్రౌన్ లేని కింగ్ ఏ అయిపోతే

పొగరుతో తగ్గాను అని నాకే పేరు లేదులే కొదవ పడనని ఓరగా నిను చూసేసాను ఇట్టేయ్ నచ్చావా ఇదివరకెన్నడూ మరి లేనే లేదు ఏమిటీ గొడవ కుదురుగా ఉండవా ఒక చోటే నువ్వు

తాంగ్ తరికిట దిం దిం నా సిగ్గు వదిలి ఇక అంటున్న తాంగ్ తరికిట దిం దిం నా వన్ మోర్ టైం వన్ మోర్ టైం

తాంగ్ తరికిట దిం దిం నా హద్దు చెరిపే అంటున్న తాంగ్ తరికిట దిం దిం నా తరికిట తరికిట త

లుక్ ఇస్తే చాలే జాను లక్కీ గా ఫీల్ అవుతాను కిక్ ఒచ్చే టచ్ ఇస్తావా వన్ మోర్ టైం వన్ మోర్ టైం

తగ్ గై లా కనిపిస్తాను హాగ్ ఇస్తే ఐస్ అవుతాను ల్యాగ్ వద్దు ఇచ్చే ఇంకా వన్ మోర్ టైం వన్ మోర్ టైం

English

Look Isthe Chaale Jaanu Lucky Ga Feel Avtanu Kick Oche Touch Istava One More Time One More Time

Thag Gay La Kanipisthanu Hug Is The Ice Avuthanu Lag Vaddu Iche Inka One More Time One More Time

Idi Varakennadu Mari Lene Ledu Yemiti Varasa Chanuvaga Thaakina Mari Kopam Raadu Theedane Chooosa

Suluvuga Nacharana Nine Needu Marele Bahusha Kuduruga Undade Oka Chote Veedu

Tang Tarikita DimDim Na Siggu Vadili Ika Antunna Tang Tarikita Dim Dim Na One More Time One More Time

Tang Tarikita Dim Dim Naa Haddu Cheripe Antunna Tang Tarikita Dim Dim Naa Tarakita Tarakita Ta

Hey Look Isthe Chaale Jaanu Lucky Ga Feel Avuthanu Kickk Oche Touch Istava One More Time One More Time

Thug Ga La Kanipisthanu Hug Isthe Ice Avuthanu Lag Vaddu Iche Inka One More Time One More Time

Ja O Jaane Ja Lovely Rage Aah Nee Body Beauty Package Aah Ja O Jaane Ja Chusthe Freeze Aah Nee Valla Sleep Eh Damage Aah

Day Lonu Bhoomi Meeda Star Ey Nuvvanta Night Aina Needa Laga Neetho Nenunta Na Dream Kota Kemo Queen Eh Nuvvanta Nemo Crown Leni King Ey Ayipothe

Pogaruto Tagganu Ani Naake Peru Ledhule Kodhava Padanani Oragaa Ninu Choosesanu Ittey Nachava Idivarakennadu Mari Leney Ledu Emiti Godava Kuduruga Undava Oka Chote Nuvvu

Tang Tarikita Dim Dim Na Siggu Vadili Ika Antunna Tang Tarikita Dim Dim Na One More Time One More Time

Hey Tang Tarikita Dim Dim Na Haddu Cheripe Antunna Tang Tarikita Dim Dim Na Tarakita Tarakita Ta

Look Isthe Chaale Jaanu Lucky Ga Feel Avuthanu Kick Oche Touch Istava One More Time One More Time

Thug Ga La Kanipisthanu Hug Isthe Ice Avuthanu Lag Vaddu Iche Inka One More Time One More Time Yeah

Advertisement

Remove Ads