Padhe Padhe పదే పదే
Movie: Rakasa
Singer: Sindhuja Srinivasan
Lyricist: Kittu Vissapragada
Advertisement
Remove AdsTelugu
పదే పదే ప్రాణం నిన్నే కోరగా కలే నిజం కాదా నిన్నే చేరగా ఒకే ఒక ఆశ నువ్వే చాలు గా ప్రపంచమే లేదే ప్రతీ క్షణం నువ్వే నా కథ
అలా అలా దారి నీ వైపుగా మారి సరాసరి నిన్నే చేరనా? మరీ మరీ నీతో ఉండాలని కోరి మనస్సునే రాసి ఇవ్వనా
కళ్ళు మూస్తూ ఉన్నా నిన్నే చూస్తున్నా నీ కన్నుల్లో నన్నే వెతకనా? దాచుకోలేనంత ప్రేమ నా పైన నువ్వే కురిపించాలని కోరనా?
చేతిలోన గీత లాగ నిన్ను నేనేమార్చుకున్నా గాలి కూడా తాకకుండా నిన్ను నాలో దాచనా
చిరు చిరు చిరు నవ్వులు కురిసే పెదవులు నీ పేరే పలికే ప్రతి అడుగిక నీ వెనకాలే చిట్టి గుండె ఊరుకోదే
చిరు చిరు చిరు నవ్వులు కురిసే పెదవులు నీ పేరే పలికే ప్రతి అడుగిక నీ వెనకాలే కాదు అంటే ఊరుకోనే
మాటల్లో తెలిపేటి వీలుందా మౌనంలో మాటే వినిపిస్తోందా ఆనాటి స్నేహంలో తీపంతా ఈనాటి ప్రేమల్లే మారిందా
పదే పదే ప్రాణం నిన్నే కోరగా కలే నిజం కాదా నిన్నే చేరగా ఒకే ఒక ఆశ నువ్వే చాలు గా ప్రపంచమే లేదే ప్రతీ క్షణం నువ్వే నా కథ
చిరు చిరు చిరు నవ్వులు కురిసే పెదవులు నీ పేరే పలికే ప్రతి అడుగిక నీ వెనకాలే చిట్టి గుండె ఊరుకోదే
చిరు చిరు చిరు నవ్వులు కురిసే పెదవులు నీ పేరే పలికే ప్రతి అడుగిక నీ వెనకాలే కాదు అంటే ఊరుకోనే
English
Padhe padhe praanam ninne koraga Kale nijam kaada ninne cheraga Oke oka aasha nuvve chaalu ga Prapanchame lede Prathi kshanam nuvve naa katha
Ala ala daari nee vaipuga maari Sarasari ninne cherana? Mari mari neetho undhaalani kori Manassune raasi ivvana
Kallu moosthoo unnaa ninne choosthunnaa Nee kannullo nanne vethakana? Daachukolenantha prema naa paina Nuvve kuripisthaalani korana?
Chethilona geetha laaga ninnu Nenemarchukunnaa Gaali kooda thakakundaa Ninnu naalo daachana
Chiru chiru chiru navvulu kurise Pedhavulu nee pere palike Prathi adugika nee venakaale Chitti gunde oorukode
Chiru chiru chiru navvulu kurise Pedhavulu nee pere palike Prathi adugika nee venakaale Kaadu ante oorukone
Maatallo thelipeti veelundaa Mounamlo maate vinipisthondaa Aanaati snehamlo theepanthaa Eenaati premalle maarindaa

Remove Ads