L
iLyricsLab Movie Songs
Poster for Radheshyam

Nagumomu Thaarale నగుమోము

Movie: Radheshyam

Singer: Sid Sriram

Lyricist: Krishnakanth

Advertisement

Remove Ads

Telugu

నగుమోము తారలే తెగి రాలె నేలకే ఒకటైతే మీరిలా చూడాలనే

సగమాయె ప్రాయమే కదిలేను పాదమే పడసాగె ప్రాణమే తన వెనకే

మోహాలనే మీరెంతలా ఇలా మోమాటమే ఇక వీడెనులే

ఇప్పుడే ఏకమయ్యే ఈ రాధే శ్యామ్ రాధే శ్యామ్ ఇద్దరోలోకమయ్యే ఈ రాధే శ్యామ్ రాధే శ్యామ్

కదలడమే మరిచెనుగా కాలాలు మిమ్మే చూసి అణకువగా నిలిచెనుగా వేగాలు తాళాలేసి

ఎచటకు ఏమో తెలియదుగా అడగనేలేని చెలిమిదిగా పెదవులకేమో అదే పనిగా నిమిషము లేవే విడివిడిగా

సమయాలకే సెలవే ఇక పేరులేనిది ప్రేమకానిది ఓ కధే ఇదే కదా

ఇప్పుడే ఏకమయ్యే ఈ రాధే శ్యామ్ రాధే శ్యామ్ ఇద్దరోలోకమయ్యే ఈ రాధే శ్యామ్ రాధే శ్యామ్ రాధే శ్యామ్

మేఘాన్ని వదలని చినుకై సంద్రాన్ని కలవని నదులై పరిమితి లేనే లేని ప్రణయమే ఎంత అందం

అసలు కొలవకా కాలం మునిగి తేలే దేహాలే తుదకు తెలియని దూరం మరిచి కలిసెలే స్నేహం

ముగిసేటి గమ్యమే లైని పయనమిదే మెరిసేటి అడుగులతోనే ఓ కథ ఇదే కదా

ఇప్పుడే ఏకమయ్యే ఈ రాధే శ్యామ్ ఇద్దరోలోకమయ్యే ఈ రాధే శ్యామ్ ఇప్పుడే ఏకమయ్యే ఈ రాధే శ్యామ్ ఇద్దరోలోకమయ్యే ఈ రాధే శ్యామ్

నగుమోము తారలే తెగి రాలె నేలకే ఒకటైతే మీరిలా చూడాలనే

సగమాయె ప్రాయమే కదిలేను పాదమే పడసాగె ప్రాణమే తన వెనకే

English

Nagumomu Thaarale Thegi Raale Nelake Okataithe Meerilaa Choodaalane

Sagamaaye Praayame Kadhilenu Paadhame Padasaage Praaname Thana Venake

Mohaalane Meerenthalaa Ilaa Momaatame Ika Veedenule

Ippude Ekamayye Ee Radhe Shyam Radhe Shyam Iddharolokamayye Ee Radhe Shyam Radhe Shyam

Kadhaladame Marichenugaa Kaalaalu Mimme Choosi Anakuvagaa Nilichenugaa Vegaalu Thaalaalesi

Echataku Emo Teliyadhugaa Adaganeleni Chelimidhigaa Pedavulakemo Adhe Panigaa Nimishamu Leve Vidividigaa

Samayaalake Selave Ika Perulenidhi Premakaanidhi O Kadhe Idhe Kadhaa

Ippude Ekamayye Ee Radhe Shyam Radhe Shyam Iddharolokamayye Ee Radhe Shyam Radhe Shyam Radhe Shyam

Meghaanni Vadalani Chinukai Sandraanni Kalavani Nadhulai Parimithi Lene Leni Pranayame Entha Andam

Asalu Kolavakaa Kaalam Munigi Thele Dehaale Thudaku Theliyani Dhooram Marichi Kalisele Sneham

Mugiseti Gamyame Leni Payanamidhe Meriseti Adugulathone O Katha Idhe Kadhaa

Ippude Ekamayye Ee Radhe Shyam Iddharolokamayye Ee Radhe Shyam Ippude Ekamayye Ee Radhe Shyam Iddharolokamayye Ee Radhe Shyam

Nagumomu Thaarale Thegi Raale Nelake Okataithe Meerilaa Choodaalane

Sagamaaye Praayame Kadhilenu Paadhame Padasaage Praaname Thana Venake

Advertisement

Remove Ads