Srivalli శ్రీవల్లి
Movie: Pushpa: The Rise
Singer: Sid Sriram
Lyricist: Chandrabose
Advertisement
Remove AdsTelugu
నిను చూస్తూ ఉంటె కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే
చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే
అన్నిటికి ఎపుడూ ముందుండే నేను నీ ఎనకే ఇపుడూ పడుతున్నాను ఎవ్వరికి ఎపుడూ తలవంచని నేను నీ పట్టీ చూసేటందుకు తలనే వంచాను
ఇంతబతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే
చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయెనే ఏ ఏ
నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు అందుకనే ఏమో నువ్వందంగుంటావు పద్దెనిమిది ఏళ్ళు వచ్చాయా చాలు nuvvekaadevvarainaa ముద్దుగ ఉంటారు
ఎర్రచందనం చీర కడితే రాయి కూడా రాకుమారే ఏడు రాళ్ళ దుద్దులు పెడితే ఎవతైనా అందగత్తె అయినా
చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయెనే ఏ ఏ చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయెనే ఏ ఏ
English
Ninu Chusthu Unte Kannulu Rendu Thippesthaave Nee Choopulapaine Reppalu Vesi Kappesthaave
Kanipinchani Devunne Kannaarpaka Choosthaave Kannula Edhute Nenunte Kaadantunnaave
Choope Bangaramaayane Srivalli Maate Maanikyamaayene Choope Bangaramaayane Srivalli Navve Navarathnamaayene
Annitiki Epudu Mundunde Nenu Nee Enake Ipudu Paduthunnaanu Evvariki Epudu Thalavanchani Nenu Nee Patee Choosetandhuku Thalane Vanchaanu
Intha Bathuku Bathiki Nee Inti Chuttu Thirigaane Isumantha Nannu Choosthe Chaalu Chaalanukunnaane
Choope Bangaramaayane Srivalli Maate Maanikyamaayene Choope Bangaramaayane Srivalli Navve Navarathnamaayene
Nee Snehithuraallu O Mostharuguntaaru Andukane Emo Nuvvandanguntaavu Paddhenimidhi Ellu Vachhaaya Chaalu Nuvvekaadevvarainaa Mudduga Untaaru
Erra Chandanam Cheera Kadithe Raayi Kooda Raakumaare Edu Raalla Dhuddhulu Pedithe Evathainaa Andagatthe Ayinaa
Choope Bangaramaayane Srivalli Maate Maanikyamaayene Choope Bangaramaayane Srivalli Navve Navarathnamaayene
Advertisement
Remove Ads