Oo Antava Maava ఊ అంటావా మావా
Movie: Pushpa: The Rise
Singer: Indravathi Chauhan
Lyricist: Chandrabose
Advertisement
Remove AdsTelugu
కోక కోక కోక కడితే కొరకొరమంటు చూస్తారు పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు
కోకా కాదు గౌను కాదు కట్టులోన ఏముంది మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధే వంకర బుద్ధి
ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా
తెల్లా తెల్లాగుంటె ఒకడు తల్లాకిందులౌతాడు నల్లా నల్లాగుంటె ఒకడు అల్లారల్లరి చేస్తాడు
తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పనియేముంది సందు దొరికిందంటే సాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి
ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా హాయ్ ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా
ఎత్తూ ఎత్తూగుంటే ఒకడు ఎగిరి గంతులేస్తాడు కురసా కురసాగుంటే ఒకడు మురిసి మురిసిపోతాడు
ఎత్తూ కాదు కురసా కాదు మీకో సత్యం సెబుతాను అందిన ద్రాక్షే తీపి మీకు మీ మగ బుద్ధే వంకర బుద్ధి
ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా హాయ్ ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా
బొద్దూ బొద్దూ గుంటే ఒకడు ముద్దుగున్నావంటాడు సన్నా సన్నంగుంటే ఒకడు సరదాపడి పోతుంటాడు
బొద్దూ కాదు సన్నం కాదు ఒంపు సొంపు కాదండి ఒంటిగ సిక్కామంటే సాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి
ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా హాయ్ ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా
పెద్దా పెద్దా మనిషిలాగ ఒకడు ఫోజులు కొడతాడు మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతులు సెబుతాడు
మంచీ కాదు సెడ్డా కాదు అంతా ఒకటే జాతండి దీపాలన్నీ ఆర్పేసాకా ఊ ఊ ఊ ఊ దీపాలన్నీ ఆర్పేసాకా అందరి బుద్ధి వంకర బుద్ధే
ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా ఊ అంటామే పాప ఊ ఊ అంటామా పాప
ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా ఊ అంటామే పాప ఊ హు అంటామా పాప
ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా
English
Koka Koka Koka Kadithe Kora Koramantu Choosthaaru Potti Potti Gowne Vesthe Patti Patti Choosthaaru
Kokaa Kaadhu Gownu Kaadhu Kattulona Emundhi Mee Kallallone Antha Undi Mee Maga Buddhe Vankara Buddhi
Oo Antava Maava Oo Oo Antava Maava Oo Antava Maava Oo Oo Antava Maava
Tella Tellaagunte Okadu Thallaakindhulowthaadu Nalla Nallaagunte Okadu Allaarallari Chesthaadu
Telupu Nalupu Kaadhu Meeku Rangutho Paniyemundhi Sandhu Dhorikindhante Saalu Mee Maga Buddhe Vankara Buddhi
Oo Antava Maava Oo Oo Antava Maava Haai Oo Antava Maava Oo Oo Antava Maava
Etthu Etthu Gunte Okadu Egiri Ganthulesthaadu Kurasa Kurasaagunte Okadu Murisi Murisipothaadu
Etthu Kaadu Kurasaa Kaadu Meeko Satyam Sebuthaanu Andhina Dhraakshe Theepu Meeku Mee Maga Buddhe Vankara Buddhi
Oo Antava Maava Oo Oo Antava Maava Haai Oo Antava Maava Oo Oo Antava Maava
Boddhu Boddhu Gunte Okadu Muddhugunnaavantaadu Sannaa Sannagunte Okadu Saradaapadi Pothuntaadu
Boddhu Kaadhu Sannam Kaadhu Ompu Sompu Kaadandi Ontiga Sikkaamante Saalu Mee Maga Buddhe Vankara Buddhi
Oo Antava Maava Oo Oo Antava Maava Haai Oo Antava Maava Oo Oo Antava Maava
Pedda Peddaa Manishilaaga Okadu Phojulu Kodathaadu Manchi Manchi Manasundantu Okadu Neethulu Sebuthaadu
Manchi Kaadhu Seddaa Kaadhu Anthaa Okate Jaathandi Deepaalanni Aarpeshaaka Uu Uu Uu Uu Deepaalanni Aarpesaka Andari Buddhi Vankara Buddhe
Oo Antava Maava Oo Oo Antava Maava Oo Antaame Paapa Oo Oo Antama Papa
Oo Antava Maava Oo Oo Antava Maava Oo Antaame Paapa Oo Oo Antama Papa
Oo Antava Maava Oo Oo Antava Maava
Advertisement
Remove Ads