PEELINGS పీలింగ్స్
Movie: Pushpa 2 The Rule
Singer: Laxmi Dasa,Shankar Babu
Lyricist: Chandrabose
Advertisement
Remove AdsTelugu
మల్లిక బన్నంటే అంబుకలా కన్మున తుముకలో అంబిలి పూనిలా నముకలో పుంచిరి తుంబికలో
ముళ్ల మలార్ మని చుండుకలో నిన్ మని చుండుకలో తేన్ తెరేంజెతున్న వండుకలో పూన్కినా తుండుకలో
ఆరుంటికోసారి యేడింటికోసారి పావు తక్కువ పదింటికోసారి
పడుకుంటే ఓసారి మేల్కుంటే ఓసారి యేమి తోసక కూసుంటే ఓసారి
యేలు నొక్కుతుంటే ఓసారి ఓసారి కాలు తొక్కుతుంటే ఓసారి ఓసారి నువ్వు పక్కనుంటే ప్రతొక్కసారి
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ

ఛీ అంటే ఓసారి పో అంటే ఓసారి చాటు మాటుగా సై అంటే ఓసారి
పూలెడ్తే ఓసారి నాగలెడ్తే ఓసారి సాదా సీదా చీర కట్టెత్తే ఓసారి
ఒళ్ళు ఇర్సుకుంటే ఓసారి ఓసారి యిల్లు చిమ్ముతుంటే ఓసారి ఓసారి నీళ్లు తోడుతుంటే నిజంగ ఓసారి
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ
మల్లిక బన్నంటే అంబుకలా కన్మున తుముకలో అంబిలి పూనిలా నముకలో పుంచిరి తుంబికలో
ముళ్ల మలార్ మని చుండుకలో నిన్ మని చుండుకలో తేన్ తెరేంజెతున్న వండుకలో పూన్కినా తుండుకలో
రోటి పచ్చడి నువ్వు నూరుతున్నప్పుడు ఆఁ పైటతోటి సెమట నువ్వు తుడుసుకున్నప్పుడు
దండాన నీ సొక్క ఆరేస్తున్నప్పుడు నీ వొంటి వాసన తెగ గుర్తొచ్చినప్పుడు
రెండు సేతుల నీ జుట్టు ముడిసినప్పుడు దిండు కత్తుకొని పడుకున్నప్పుడు అలసిపోయి నువ్వు ఆవలించినప్పుడు
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ
మల్లిక బన్నంటే అంబుకలా అంబిలి పూనిలా నముకలో
ముళ్ల మలార్ మని చుండుకలో తేన్ తెరేంజెతున్న వండుకలో
తువ్వాలు తో నా తలను తుడిసినప్పుడు నడుమ నడుమ నువ్వు నా నడుము తురిమినప్పుడు
అన్నం కలిపి నోట్లో ముద్ద పెట్టినప్పుడు యెంగిలి మూఁతితో నువ్వు ముద్దు పెట్టినప్పుడు
సీర సెంగుని నువ్వు సవరించినప్పుడు సాయం సేత్తో సెయ్యేసినప్పుడు
సొంత మొగుడు సెంత సిగ్గు పడినప్పుడు
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ
వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచుండాయ్ పీలింగ్స్ ఊఁ వచ్చి వచ్చి చంపేస్తుండాయ్ పీలింగ్స్ పీలింగ్స్ ఊఁ
మల్లిక బన్నంటే అంబుకలా కన్మున తుముకలో అంబిలి పూనిలా నముకలో పుంచిరి తుంబికలో
ముళ్ల మలార్ మని చుండుకలో నిన్ మని చుండుకలో తేన్ తెరేంజెతున్న వండుకలో పూన్కినా తుండుకలో
English
Mallika Bannante Ambukala Kanmuna Thumukalo Ambili Poonila Naamukalo Punchiri Thumubikalo
Mulla Malar Mani Chundukalo Nin Mani Chundukalo Then Therenjethunna Vandukalo Poonkinaa Thundukalo
Aaruntikosari Yedintikosari Pavu Takkuva Padintikosari
Padukunte Osari Melkunte Osari Yemi Thosaka Koosunte Osari
Yelu Nokkuthunte Osari Osari Kaalu Tokuthunte Osari Osari Nuvvu Pakkana Unte Pratokasari
Vachundai PeelingsU Vachundai PeelingsU Vachi Vachi Champestundai Peelings Peelings Oo

Chee Anthe Osari Po Anthe Osari Chaatu Matuga Sye Ante Osari
Pooledthe Osari Nagaledthe Osari Saada Seedha Cheera Kattethe Osari
Ollu Irsukunte Osari Osari iLLu Chimmuthunte Osari Osari Neelu Todu Thunte Nijanga Osari
Vachundai PeelingsU Vachundai PeelingsU Vachi Vachi Champestundai Peelings Peelings Oo
Vachundai PeelingsU Vachundai PeelingsU Vachi Vachi Champestundai Peelings Peelings Oo
Mallika Bannante Ambukala Kanmuna Thumukalo Ambili Poonila Naamukalo Punchiri Thumubikalo
Mulla Malar Mani Chundukalo Nin Mani Chundukalo Then Therenjethunna Vandukalo Poonkinaa Thundukalo
Roti Pachadi Nuvvu Noorutunnappudu Aa Paitathoti Semata Nuvvu Tudusukunnappudu
Dandana Nee Sokka Aarestunnappudu Nee Vanti Vasana Tega Gurtocchindappudu
Rendu Sethula Nee Juttu Mudisinappudu Dindu Kattakoni Padukunnappudu Alasipoyi Nuvvu Aavalinchinappudu
Vachundai PeelingsU Vachundai PeelingsU Vachi Vachi Champestundai Peelings Peelings Oo
Vachundai PeelingsU Vachundai PeelingsU Vachi Vachi Champestundai Peelings Peelings Oo
Mallika Bannante Ambukala Ambili Poonila Namukalo
Mulla Malar Mani Chundukalo Then Terenjetunna Vandukalo
Tuvvalu Tho Naa Tala Nu Thudisinappudu Naduma Naduma Nuvvu Naa Nadumu Turiminappudu
Annam Kalipi Notlo Mudda Pettinappudu Yengili Moothito Nuvvu Muddu Pettinappudu
Seera Senguni Nuvvu Savarinchindappudu Saayam Settho Seyyesindappudu
Sonta Mogudu Senta Siggu Padinappudu

Remove Ads