L
iLyricsLab Movie Songs
Poster for Premikula Roju

Roja Roja రోజా

Movie: Premikula Roju

Singer: Unni Krishnan

Lyricist: A M Ratnam

Advertisement

Remove Ads

Telugu

రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా

రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా

నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగి వచ్చా నిను గాలి సోకగా వదలనులే నెలవంక తాకగా వదలనులే ఆ బ్రహ్మ చూసినా ఓర్వనులే నే ఓర్వనులే నే ఓర్వనులే

రోజా రోజా రోజా రోజా

కన్నులలో కొలువున్నావులే రాతిరిలో కనులకు కునుకే లేదులే వలువగా నన్నూ చుట్టుకోగా నీ సన్నని నడుముకు కలుగును గిలిగిలి నా రోజా

నీ పేరు నానోట నే చెప్పగా నా ఇంట రోజాలు పూచేనులే నీ జాడ ఒకరోజు లేకున్నచో నీ చెలియ ఏదంటూ అడిగేనులే

నీ రాకే మరుక్షణం తెలుపును మేఘమే వానలో నువు తడవగా నా కొచ్చెనే జ్వరం ఎండలో నువు నడవగా నాకు పట్టే స్వేదం తనువులే రెండు హృదయమే ఒకటి రోజా రోజా రోజా

రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగి వచ్చా

నవ యువతీ నడుమొక గ్రంధము చదివేనా పలుచని రాత్రిలో మంచులో దూరాలేలా జవరాలా బిడియాన్ని ఒకపరి విడిచిన మరి తప్పేముంది

నన్నే నువ్వు తాకొద్దని గగనాన్ని ఆపేనా ఆ సాగరం నన్నే ముట్టుకోవద్దని చేతులకు చెప్పేనా ఆ వేణువు

నీ స్పర్శే చంద్రుని మచ్చలు మాపులే కనులలో జారెడు అందాల జలపాతమా నన్ను నువ్వు చేరగా ఎందుకాలోచన నీ తలపు తప్ప మరుధ్యాస లేదు నా రోజా రోజా రోజా

రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా నిన్ను చూసి నన్ను నేను మరిచిపోయి తిరిగి వచ్చా

రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా రోజా

English

Roja Roja Roja roja Roja roja Roja roja roja roja

Roja roja Roja roja Roja roja roja roja

Ninnu chusi Nannu nenu Marachipoyi Thirigivaccha Ninnu gaali sokaga vadalanule Nelavanka thakaga vadalanule Aa brahma chusina vorvanule Nen vorvanule nen vorvanule

Roja Roja Roja Roja

Kannulalo Koluvunnavu le Raatiri lo Kanulaku kunuke ledu le Valuvaga nannu chuttukoga Nee sannani nadumuku kalugunu Giligili ga Roja

Nee peru naa nota ne cheppaga Naa inta rojalu poochenule Nee jaada oka roju lekunnacho Nee cheliya edantu adigenule

Nee raake Marukshanam telupunu vegame Vaanalo nuvvu thadavaga naakochune jvaram Endalo nuvvu nadavaga naaku pattene swedam Thanuvule rendu hrudayame okati Roja roja

Roja roja Roja roja Roja roja roja roja Ninnu chusi Nannu nenu Marachipoyi Thirigivaccha

Nava yuvathe Nadumoka grandhamu Chadivena paluchani ratrulu manchulo Dooralela javaraala bideyanni Oka pari vidichina mari thappemundi

Nanne nuvvu thakoddani Gaganaanni aapena aa sagaram Nanne muttukovaddani Chethulaku cheppena aa venuvu

Nee sparshe chandruni machalanu mapule Kanulalo jaredu andala jalapathama Nannu nuvvu cheraga endukalochana Nee thalapu thappa maru dyasa ledu naa Roja roja roja

Roja roja Roja roja Roja roja roja roja Ninnu chusi Nannu nenu marachipoyi Thirigivaccha

Roja roja Roja roja Roja roja roja roja

Advertisement

Remove Ads