L
iLyricsLab Movie Songs
Poster for Premikula Roju

Daandiyaa aatalu దాండియా

Movie: Premikula Roju

Singer: unni menon,Sree Kumar,Kavitha Krishnamurty

Lyricist: A M Ratnam

Advertisement

Remove Ads

Telugu

దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ

చెలి కనిపించేనా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు చెలి కనిపించేనా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు

తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా

దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ

నిన్ను చూసి నన్ను నేను మరిచి చెప్పలేదు మూగబోయి నిలిచి మనసులోన దాగువున్న ఆ మాట తెలిసిందా

నిన్ను చూసి నాలో నేను మురిసి అసలు మాట చెప్పకుండా దాచి కళ్లతోటి సైగచేసి చెప్పాలే తెలిసిందా

ఓ కాటుకల్లే నేను కనుల చేరుకుంటా కాటుకల్లే నేను కనుల చేరుకుంటా పూలవోలే విరిసీ నేను కురులనల్లుకుంటా

ఓ కళ్లలోన కాటుక కరిగిపోవునంట కురులలోన పువ్వులన్నీ వాడిపోవునంట

నీ ప్రేమ హృదయమే పొందేనా తాళిబొట్టు నీకు నే కట్టేనా

ఈ మాట మాత్రమే నిజమైతే నా జన్మే ధన్యం నా ప్రేమ నీవేలే నా ప్రేమ నీవేలే

దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ

చెలి కనిపించేనా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు చెలి కనిపించేనా కనుచాటుగ నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు

తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా

ప్రేమ చూపులో ఉంది మహత్వం ప్రేమ భాషలో ఉంది కవిత్వం ప్రేమించుటలో ఉన్నది దైవత్వం దైవత్వం

ప్రేమ సృష్టికే మూలపురుషుడు ప్రేమ జీవులకు పూజనీయుడు ప్రేమలేనిదే ఏమౌనో ఈ లోకం భూలోకం

ఓ నా మనససు నీలో దాచి ఉంచినాను ఆ మనససు క్షేమేనా తెలుసుకొనుట వచ్చాను

ఓ నీ మనసు పదిలంగా దాచి ఉంచినాను నాకంటే నీ మనసే నా పంచప్రాణాలు

హృదయాలు రెండని అనలేవు ఇది నీదినాదని కనలేవు

ఈ మాటమత్రమే నిజమైతే నా జన్మే ధన్యం నా ప్రేమ నీవేలే నా ప్రేమ నీవేలే

యువతీ యువకుల కలయిక కోసం వచ్చెను నేడొక రాతిరి దాండియ అను ఒక రాతిరి

యువతీ యువకుల కలయిక కోసం వచ్చెను నేడొక రాతిరి దాండియ అను ఒక రాతిరి

మీకు తోడు మేముంటాము నేస్తమా జంకులేక ప్రేమించండి నేస్తమా

మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి

మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి మీ వలన భువిలో ప్రేమలు వర్ధిల్లాలి

English

Daandiyaa aatalu aada Saradaa paatalu paada Gujaraat paduchulu aada Priyude chelikai chuda

Cheli kanipinchenaa kanuchaatuga naaku Tana prema cheppenaa enaadu Cheli kanipinchenaa kanuchaatuga naaku Tana prema cheppenaa enaadu

Tana jaademito teliyaleka naaku Gundello gubulu puttenaa Tana jaademito teliyaleka naaku Gundello gubulu puttenaa

Daandiyaa aatalu aada Saradaa paatalu paada Gujaraat paduchulu aada Priyude chelikai chuda

Ninnu chusi nannu nenu marichi Cheppaledu mugaboyi nilichi Manasulona daagivunna Aa maata Thelisindaa

Ninnu chusi nannu nenu marichi Asalu maata cheppakundaa daachi Kallatoti saiga chesi cheppaale Telisindaa

Ooooo Kaatukalle nenu kanula cherukuntaa Kaatukalle nenu kanula cherukuntaa Pulavole virisi nenu kurulanallukuntaa

O kallalona kaatuka karigipovunanta Kurulalona puvvulanni vaadi povunanta

Ni prema hrudayame pondenaa Taalibottu niku ne kattenaa

E maata maatrame nijamaite Naa janme dhanyam Naa prema neevele Naa prema neevele

Daandiyaa aatalu aada Saradaa paatalu paada Gujaraat paduchulu aada Priyude chelikai chuda

Cheli kanipinchenaa kanuchaatuga naaku Tana prema cheppenaa enaadu Cheli kanipinchenaa kanuchaatuga naaku Tana prema cheppenaa enaadu

Tana jaademito teliyaleka naaku Gundello gubulu puttenaa Tana jaademito teliyaleka naaku Gundello gubulu puttenaa

Prema chupulo undi mahatvam Prema bhashalo undi kavitvam Premimchutalo unnadi daivatvam daivatvam Prema srushtike mulapurushudu Prema jeevulaku pujaniyudu Premalenide emauno e lokam bhulookam

Oooo ooo Naa manusu neelo dachi unchinaanu Aa manasu kshemena telusukonuta vachanu

O ni manasu padilangaa daachi unchinaanu Naakante ni manase naa panchapraanaalu

Hrudayaalu rendani analevu Idi needinaadani kanalevu

E maata maatrame nijamaite Naa janme dhanyam Naa prema neevele Naa prema neevele

Yuvati yuvakula kalayika kosam Vachchenu nedoka raatiri Daandiya anu oka raatiri

Yuvati yuvakula kalayika kosam Vachchenu nedoka raatiri Daandiya anu oka raatiri

Meeku todu memumtaamu nestamaa Jankuleka preminchamdi nestamaa

Me valana bhuvilo premalu vardhillaali Me valana bhuvilo premalu vardhillaali

Me valana bhuvilo premalu vardhillaali Me valana bhuvilo premalu vardhillaali Me valana bhuvilo premalu vardhillaali Me valana bhuvilo premalu vardhillaali

Advertisement

Remove Ads