College Style స్టయిలే
Movie: Prema Desham
Singer: Krishna Kumar,Hariharan,Aslam Mustafa
Lyricist: Bhuvana Chandra
Advertisement
Remove AdsTelugu
ఆలా తానై అలరించేది మగువ తనువు తానై మురిపించేది మగువ ఒడి తానై మనిషినే మలిచేది మగువ వోడి తానై మనిషినే మలిచేది మగువ నింగినైనా నేలనైనా అమూల్యమైనదీ మగువ యెనలేని నిధి ఈ మగువ
హే కనులు తెరిచిన కన్నె పిల్ల కనులు మూసినా కన్నె పిల్ల కవిత రాసిన కన్నె పిల్ల హొయ్ క క క క క క క కాలేజీ స్టయిలే కాలేజీ స్టైల్ క క కాలేజీ స్టయిలే క క కాలేజీ స్టయిలే క క క క కాలేజీ స్టయిలే
కాటుకల్లా కన్నె చూపు తస్స దియ్య హ ఎంత కైపు కాశ్మీర్ రోజా వేట క్యాట్ వాకింగ్ ఏయ్ పూటా ఆ ఎవిరిడే ఫాషన్ షో కాలేజీ స్టయిలే
యో కల్లూరి సాలై హాటర్ థన్ ఆ సమ్మర్ డే బస్సు స్టాఫ్ టీ షాప్ ఇన్ ది మిడిల్ అఫ్ ఆ నాన్ స్టాప్ క్యూటీ బ్యూటీ అండ్ ఆ స్వీటెస్ట్ క్యాండీ యంగ్ మం ఐ ఎం బాడ్ ఐ ఎం ఆ రోమియో బేబీ ఐ లవ్ ది లేడీ యు టచ్ మై మైండ్ అం నెవెర్ గొన్న లీవ్ ది గర్ల్ యూ ఆర్ బ్యూటిఫుల్ జాస్మిన్ డేస్ అర్ ఒల్దెర్ సన్షైన్ ఫోర్గెట్ మీ నాట్ గర్ల్ ఐఎం సో క్రేజీ
కళ్ళల్లో సిలికాన్ గ్రాఫిక్స్ గర్ల్స్ వస్తేనే జాం ఆన్ ట్రఫిక్స్ వీ ఛానల్ ఛాయస్ ని డాల్బీ వాయిస్ లైట్నింగ్ కళ్ళలో లేసర్ ని లవ్ మేటర్ చెప్పింది పేజర్ నేన్ టీనేజ్ కంప్యూటర్ నువ్వేనా సాఫ్ట్వేర్
సెల్యూలర్ ఫోనుల్లాగా మీరున్నట్లయితేయ్ బాగ్య్ ప్యాంటు ప్యాకెట్లోనే నైసుగా పెట్టుకుంటాం కాంటాక్ట్ లెన్సుల్లాగా మీరున్నట్లయితేయ్ కళ్ళల్లో పాపల్లాగా మిమ్మే దాచుకుంటాం
అందాలన్నీ ఆహా ఓ ఇన్స్పిరేషన్ ఉప్పొంగదా చూస్తే యంగ్అర్ జనరేషన్ కాలేజీ స్త్రీటంటేనే కళ్ళల్లో మెరుపొస్తున్నాయే
డేటింగ్ కోసం డైలీ కాలేజీ క్యాంపస్లో వేచి ఉంటాం ఓకే అంటే సన్ ఫ్రాన్సిస్కో డిస్కో చూపెడతాం బాయ్స్ అండ్ గర్ల్స్ రాక్ అండ్ రోల్ ఆడేటి సొంపైన చోటే కాలేజీ స్ట్రీట్ ఎవిరిడే లవ్ సీసన్స్ న్యూ ఫాషన్ మెం నేర్చేవాన్ని ప్రేమల పాఠాలెయ్
క క క క క క క క కాలేజీ స్టయిలే కాలేజీ స్టయిలే
English
Ala Thaanai Alarinchedhi Maguva Thanuvu Thaanai Muripinchedi Maguva Odi Thaanai Manishine Malichedhi Maguva Vodi Thaanai Manishine Malichedhi Maguva Ninginaina Nelanaina Amoolyamainadhee Maguva Yenaleni Nidhi Ee Maguva
Hey Kanulu Therichina Kanne Pilla Kanulu Moosina Kanne Pilla Kavitha Raasina Kanne Pilla Hoy Co Co Co Co Co Co Co College Style College Style Co Co College Style Co Co College Style Co Co Co Co College Style
Kaatukalla Kanne Choopu Thassa Diyya Ha Entha Kaipu Kashmir Roja Veta Cat Walking Ey Poota Aa everyday Fashion Show College Style
Yo Kalluri Salai Hotter Than A Summer Day Bus Stop Tea Shop In The Middle Of A Non stop Cutie Beautie And A Sweetest Candy Young Man I’m Bad I’m A Romeo Baby I Love The Lady You Touch My Mind Am Never Gonna Leave The Girl U R Beautiful Jasmine Days Are Older Sunshine Forget Me Not Girl I’m So Crazy
Kallallo Silicon Graphics Girls Vastheney Jam On Traffics V Channel Choice Su Ni Dolby Voice Su Lightning Kallalo Laser Ni Love Matter Cheppindhi Pager Nen Teenege Computer Nuvvena Software
Cellular Phonullaga Meerunnatlaithey Baggy Pant Pocketlona Nicega Pettukuntam Contact Lensullaga Meerunnatlaithey Kallallo Paapallaga Mimme Daachukuntam
Andhaalanni Aaho O Inspiration Uppongadha Choosthe Younger Generation College Streetantene Kallallo Meruposthunnaye
Dating Kosam Daily College Campuslo Vechi Vuntam Ok Ante San Francisco Disco Choopedatham Boys N Girls Rock N Roll Aadeti Sompaina Chote College Streetu Everyday Love Seasons New Fashion Mem Nerchevanni Premala Paataaley
Co Co Co Co Co Co Co College Style College Style
Advertisement
Remove Ads