Devuda Devuda దేవుడా
Movie: Power
Singer: Adnan Sami
Lyricist: Bhaskarabhatla Ravi Kumar
Advertisement
Remove AdsTelugu
ల ల ల లాల లాలాలాల ల ల ల లాల లాలాలాల దేవుడా దేవుడా చూడరా నావైపు జిందగీ ఫ్లైట్ కె ఇవ్వరా టేక్ ఆఫ్ డి డి డి దేవుడా దేవుడా చూడరా నావైపు జిందగీ ఫ్లైటుకే ఇవ్వరా జరా టేక్ ఆఫ్ నువ్వు సూపిస్తే కొండలే తవ్వేస్తా ఆశీరవధించి పంపితే అల్లాడిస్తా నీ లంచ్ బ్రేక్ లోన కాస్త న గురించి థింక్ చేస్తే పనైపోదే డి నీకు గూడా టైం వస్తదన్న ల ల ల లాలాల ల ల ల లాలాల స్వామి చుడవేందిరా ఆ కొంపదీసి కళ్ళ జోడు కావాల్నా ల ల ల లాలాల ల ల ల లాలాల రాతే మార్చావేదిరా ఈ జిందగీ న మైలేజి దొబరా దేవుడా దేవుడా
నా మీదనే పెట్టు నీ ఫోకస్ ఒక్క దేబకవత ఫేమౌస్స్సు ఎంత ఎంత దూరమున్న థాంక్స్ నీకు చెప్పనీకి ఎక్కి వస్తా యెర్ర బస్సు నువ్వు తల్చుకుంటే ఏంటనే ఐపోదే కానీ తల్చుకొనేందుకే మండిపోదే నువ్వు చూసి కూడా ఉరుకుంటే అస్సలే తిక్క నాకు రేగిపోదే
వీళ్ళు పిల్ల రైల్వే కూలీలా అవి పుస్తకాల లేక బస్తాల ఏ ఫీల్డ్ లోకి పంపుతావో ముందుగానే హింట్ ఇస్తే ఇంత చేత మొయ్యరుగా అరేయ్ అన్ని నేనే అంత నేనే అంటేనే నీ సేవలన్నీ మాతోనే చేయిస్తావ్ కూసింత నన్ను కనికరించి ఒక్క ఛాన్స్ ఇవ్వమంటే పలకవేందే నీకు గూడా టైం వస్తదన్న ల ల ల లాలాలాల ల ల లాలాల స్వామి సూడవేందిరా ఆ కొంపదీసి కళ్ళ జోడు కావాల్నా ల ల ల లాలాల ల ల ల లాలాల రాతే మార్చావెండిర ఈ జిందగీ న మైలేజి దుబారా దేవుడా దేవుడా
English
La la la lala lalalala La la la lala lalalala Devuda Devuda chudara navaipu Jindagi flight ke ivvara take off De de de Devuda Devuda chudara navaipu Jindagi flightke ivvara jara take off Nuvvu supisthe kondele Thovvestha Aasiravdhinchi pampithe Alladistha Nee lunch break lona kastha Na gurinchi think chesthe Panaipodhe de Neeku guda time vasthadhanna La la la lalala La la la lalala Swami chudavendhira Aa kompadhisi kalla jodu kavalna La la la lalala La la la lalala Raathe marchavendhira Yee zindagi na milegi dhobara Devuda Devuda
Naa meedhane pettu nee focussu Okka debakavtha famousssu Yentha yentha doormunna thanks neeku cheppaneeki Yekki vastha yerra bussu Nuvvu thalchukunte yentane aypodhe Kani talchukonandhuke mandipodhe Nuvvu chusi kuda urukunte Assale thikka naku regipodhe
Veellu pilla railway kuleela Avi pusthakala leka basthaala Ye field loki pamputhavo mundhugane hint isthe Intha chetha moyyaruga Arey anni neene antha nene antane Nee sevalanni mathone cheyisthave Kusintha nannu kanikarinchi Okka chance ivvamante Palakavendhe Neeku guda time vasadanna La la la lalalaLa la la lalala Swami sudavendira Aa kompadhisi kalla jodu kavalna La la la lalala La la la lalala Raathe marchavendira Yee zindagi na milegi dobara Devuda Devuda
Advertisement
Remove Ads