L
iLyricsLab Movie Songs
Poster for Parasakthi

Singaaraala Seethaakoka సింగారాలా

Movie: Parasakthi

Singer: Dhee,LV Revanth,Sean Roldan

Lyricist: Bhaskarabhatla Ravi Kumar

Advertisement

Remove Ads

Telugu

హే సింగారాల సీతాకోక వే నీ అలకే తొలగీ
గుండె మీద రంగయ్యింది లే హో

హే బుంగమూతి బొండు మల్లినీ ఒక ముద్దే పెట్టీ
పంచదార పాలు పోస్తివే

హే పుంఖాను పుంఖాల విరుపులు చూసాక పెదవులు పడ్డాయి కంగారే

హే గిల్లేసి పాడితే జోలా
నవ్వింది ఈ మేఘమాలా

హే సింగారాల సీతాకోక వే నీ అలకే తొలగీ
గుండె మీద రంగయ్యింది లే ఆ

హేయ్ ఆ పరుగు
రైలు బండి రా ఆడిందో నెమలి రా

పోగిడింది చల్లేరా పొలమారి పొయేలా దేవత దిగివచ్చింది పువ్వుల్తోటి పూజే రా నీ ఆజ్ఞే పాటిస్తా చిత్తం అలివేనీ

హేయ్ సింగారాల సీతాకోక వే నీ అలకే తొలగీ
గుండె మీద రంగయ్యింది లే

హే గిల్లేసి పాడితే జోలా
నవ్వింది ఈ మేఘమాలా బుంగమూతి బొండు మల్లినీ ఒక ముద్దే పెట్టీ
పంచదార పాలు పోస్తివే

హేయ్ త్వర పడకు తడిమీ వెళ్ళను నువ్వు తరిమే టందుకూ

పేకాటే ఆడవో రాణిలాగా నే వస్తా ఎంతటి మొనగాడివి అయిన
ముక్క మూసీ వొడిస్తా అయితే నే అయిపోతా నీకే బానిసనీ

హే బుంగమూతి బొండు మల్లినీ ఒక ముద్దే పెట్టీ
పంచదార పాలు పోస్తివే ఓ

హే పుంఖాను పుంఖాల విరుపులు చూసాక పెదవులు పడ్డాయి కంగారే హే గిల్లేసి పాడితే జోలా
నవ్వింది ఈ మేఘమాలా బుంగమూతి బొండు మల్లినీ ఒక ముద్దే పెట్టీ పంచదార పాలు పోస్తివే ఆ

English

Hey Singaarala Seethaakoka ve Nee alake tholagee Gunde meedha rangayyindhi le ho

Hey Bungamoothi bondu mallinee Oka mudde pettee Panchadaara paalu posthive

Hey punkhaanu punkhaala virupulu choosaka Pedhavulu padaayi kangaare

Hey gillesi paadithe jola Navvindi ee meghamaalaa

Hey Singaarala Seethaakoka ve Nee alake tholagee Gunde meedha rangayyindhi le aa

Hey aa parugu Railu bandi raa aadindo nemali raa

Pogidindhi challeraa polamari poye laa Devatha dhigivachindhi puvvulthoti pooje raa Nee aajne paatisthaa chiththam aliveni

Hey Singaarala Seethaakoka ve Nee alake tholagee Gunde meedha rangayyindhi le

Hey gillesi paadithe jola Navvindi ee meghamaalaa Bungamoothi bondu mallinee Oka mudde pettee Panchadaara paalu posthive

Hey twara padaku thadime vellanu Nuvvu tharime thandhuku

Pekaate aadavo raanilaagaa ne vasthaa Enthati monagaadivi aina Mukka moose vodisthaa Ayithe ne ayipothaa neeke baanisanee

Hey Bungamoothi bondu mallinee Oka mudde pettee Panchadaara paalu posthive o

Hey punkhaanu punkhaala virupulu choosaka Pedhavulu padaayi kangaare

Hey gillesi paadithe jola Navvindi ee meghamaalaa Bungamoothi bondu mallinee Oka mudde pettee Panchadaara paalu posthive Aa

Advertisement

Remove Ads