Emai Poyave పోయావే
Movie: Padi Padi Leche Manasu
Singer: Sid Sriram
Lyricist: Krishnakanth
Advertisement
Remove AdsTelugu
ఏమై పోయావే నీ వెంటే నేనుంటే ఏమై పోతానే నువ్వంటూ లేకుంటే
నీతో ప్రతి పేజీ నింపేసానే తెరవక ముందే పుస్తకమే విసిరేసావే నాలో ప్రవహించే ఊపిరివే ఆవిరి చేసి ఆయువునే తీసేసావే
నిను వీడి పోనంది నా ప్రాణమే నా ఊపిరినే నిలిపేది నీ ధ్యానమే
సగమే నే మిగిలున్నా శాసనమిది చెబుతున్నా పోనే లేనే నిన్నొదిలే
ఏమై పోయావే నీ వెంటే నేనుంటే ఏమై పోతానే నువ్వంటూ లేకుంటే
ఎటు చూడు నువ్వే ఎటు వెళ్లనే నే లేని చోటే నీ హృదయమే
నువు లేని కల కూడా రానే రాదే కల లాగ నువు మారకే మరణాన్ని ఆపేటి వరమే నీవే విరహాల విషమీయకే
ఏమై పోయావే నీ వెంటే నేనుంటే ఏమై పోతానే నువ్వంటూ లేకుంటే
English
Emai Poyave Nee Vente Nenunte Emai Pothaane Nuvvantoo Lekunte
Neetho Prathi Page Nimpesaane Theravaka Mundhe Pusthakame Visiresaave Naalo Pravahinche Oopirive Aaviri Chesi Aayuvune Theesesaave
Ninu Veedi Ponandhi Naa Praaname Naa Oopirine Nilipedhi Nee Dhyaaname
Sagame Ne Migilunnaa Shaasanamidi Chebuthunna Pone Lene Ninnodhile
Emai Poyave Nee Vente Nenunte Emai Pothaane Nuvvantu Lekunte
Etu Choodu Nuvve Etu Vellane Ne Leni Chote Nee Hrudhayame
Nuvu Leni Kala Kooda Raane Raadhe Kala Laaga Nuvu Maarake Maranaanni Aapeti Varame Neeve Virahaala Vishameeyake
Emai Poyaave Nee Vente Nenunte Emai Pothane Nuvvantu Lekunte
Advertisement
Remove Ads