Baby Aagodhu ఆగొద్దు
Movie: Oopiri
Singer: Shankar Mahadevan
Lyricist: Sirivennela Seetharama Sastry
Advertisement
Remove AdsTelugu
బేబీ ఆగొద్దు బేబీ ఆపోదు బేబీ ఏ హద్దు లేదంటూ పద బేబీ నిన్నొద్దు బేబీ రేపొద్దు బేబీ ఇవాళే మనదంటూ పద
ఇదే వెర్రి వేగం అనర్ధము లోకం మనం లెక్క చేయం పదే తమురుచూదాం బేబీ ఆగొద్దు బేబీ ఆపోదు బేబీ ఏ హద్దు లేదంటూ పద
అద్దం ఎం చూపిస్తుంది వెనకేదో ఉందంటుంది మన కంటికి కనిపిస్తుంది ముందున్నది బెల్ట్ అన్నది సీట్ కు ఉంది మదినెట్టా బంధిస్తుంది ఊహల్లో విహరిస్తుంటే
దూసుకెళ్లే ఈ జోరునాపె బ్రేక్ -ఉ లేదే దారులనీ మనవేగా పోనీ ధీమాగా తప్పైతే మళ్ళీ ఉ -టర్న్ కొట్టేదం ఇదే వెర్రి వేగం అనర్ధము లోకం మనం లెక్క చేయం పదే తమురుచూదాం బేబీ నిన్నొద్దు బేబీ రేపొద్దు బేబీ ఇవాళే మనదంటూ పద టడ టాటాడా ట
English
Baby aagodhu Baby aapodhu Baby ye haddhu ledhantu padha
Idhey verri vegam Anardhanu lokam Manam lekka cheyam Padhe thamuruchundam Baby ninnodhu Baby repodhu Baby ivale manadhantu padha
Addham em choopistumdhi Venakedho vundhamtumdhi Mana kantiki kanipistumdhi mundhunnadhi Belt annadhi seat ku vumdhi Madhinetta bhandhistumdhi Oohallo viharistumte
Doosukelle ee jorunaape break-u ledhe Dhaarulani manavega poni dheemaga Thappaithe malli u-turn kottedham Idhey verri vegam Anardhanu lokam Manam lekka cheyam Padhe thamuruchundam Baby ninnodhu Baby repodhu Baby ivale manadhantu padha Tada tatada ta
Advertisement
Remove Ads