Adiga Adiga అడిగా
Movie: Ninnu Kori
Singer: Sid Sriram
Lyricist: Sreejo
Advertisement
Remove AdsTelugu
అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమ చెలీ ఏదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదీనే అడిగా తన ఊసేదని
నువ్వే లేని నన్ను ఊహించలేను న ప్రతీ ఊహాలోను వెతికితే మనకతే నీలోనే ఉన్న నిన్ను కోరి ఉన్న నిజమై నడిచా జతగా
గుండెలోతుల్లో ఉంది నువ్వేగా న సగమే న జగమే నువ్వేగా నీ స్నేహమే నన్ను నడిపే స్వరం నిను చేరగా ఆగిపోనీ పయనం అలుపే లేని గమనం
అడిగా అడిగా ఎదలో లయనడిగా కదిలే క్షణమ చెలి ఏదని నన్నే మరిచా తన పేరునే తలిచా మదీనే అడిగా తన ఊసేదని
నువ్వే లేని నన్ను ఊహించలేను న ప్రతి ఊహాలోను వెతికితే మనకతే నీలోనే ఉన్న నిను కోరి ఉన్న నిజమై నడిచా జతగా
English
Adiga adiga yedhalo layanadiga Kadhile kshanama cheli yedhani Nanne maricha thana perune thalicha Madheene adiga thana oosedhani
Nuvve leni nannu oohinchalenu Na prathi oohalonu vethikithe manakathe Neelone unna ninnu kori unna Nizamai nadhicha jathaga
Gundelothullo undhi nuvvega Na sagame na jagame nuvvega Nee snehame nannu nadipe swaram Ninu cheraga aagiponi payanam Alupe leni gamanam
Adiga adiga yedhalo layanadiga Kadhile kshanama cheli yedhani Nanne maricha thana perune thalicha Madheene adiga thana oosedhani
Nuvve leni nannu oohinchalenu Na prathi oohalonu vethikithe manakathe Neelone unna ninu kori unna Nizamai nadhicha jathaga
Advertisement
Remove Ads