Love Me Again ఎగైన్
Movie: Nannaku Prematho
Singer: Sooraj Santhosh
Lyricist: Chandrabose
Advertisement
Remove AdsTelugu
అయ్యాయి ఏ నిదరోని తూరుపు కోసం సూరీడే మళ్ళీ రాడా జతలేని తారల కోసం జాబిల్లే మళ్ళీ రాదా అడుగెయ్యని తీరం కోసం అలలైనా మళ్ళీ రావా అడుగుతున్నా నిన్నే మళ్ళీ ప్రేమించైవా ఆఅహ్ లవ్ మి ఎగైన్ ఆఅహ్ లవ్ మి ఎగైన్ ఆఅహ్ లవ్ మి ఎగైన్ ఓ యేః ఆఅహ్ లవ్ మి ఎగైన్ బేబీ అయ్యాయి ఏ కలలైనా కన్నీళ్లయినా కన్నులలో మళ్ళీ రావా గుబులైనా సంబరమైనా గుండెలలొ మళ్ళీ రాదా మళ్ళీ చూసేవు మళ్ళీ నవ్వేవు నిన్న మొన్న చేసిందే మళ్ళీ మళ్ళీ చేసేవూ చూపిన కోపాన్నే మళ్ళీ నాపై చూపైవూ మళ్ళీ నన్నే ప్రేమించరాలేవా ఆఅహ్ లవ్ మి ఎగైన్ లవ్ మి ఎగైన్ ఆఅహ్ లవ్ మి ఎగైన్ లవ్ మి ఎగైన్ ఓ
మనసారా బతిమాలానే మన్నించవే నను తొలిసారి పొరపాటే జరగదు లేవే ప్రేమించవే రెండోసారి మళ్ళీ వస్తాను మళ్ళీ చూస్తాను మళ్ళీ నీకె పరిచయమౌతాను మళ్ళీ నా మనసు నీకందిస్తాను అలవాటుగా నన్ను ప్రేమించవా ఓ ఆఅహ్ లవ్ మి ఎగైన్ లవ్ మీ ఎగైన్ ఆఅహ్ లవ్ మి ఎగైన్ ఓహో ఆఅహ్ లవ్ మీ ఎగైన్ బేబీ ఆఅహ్ లవ్ మి ఎగైన్ ఓహో హోం హోం ఓహో
English
Ayaayi ye Nidaroni thurupu kosam suridde malli raada Nathaleni tharalakosam jabille malli raada Adugeyanni theeram kosam allalaina malli raava Aduguthunna ninne malli premincheyva Aah Love Me Again Aah Love Me Again Aah Love Me Again o yeah Aah Love Me Again baby Ayaayi ye oo
Kalalaina kannelaina kannulalo malli raava Gubulaina sambarama ayyina gundelallo malli raada Malli choosevu malli navevvu Ninna monna chesindhe malli malli chesevu Choopina kopanne malli napai choopevvu Malli nanne premincha raleda Aah Love Me Again Love Me Again Aah Love Me Again ooo
Manasara bathimalane manninchave nanu tholisari Porapate jaragaduleve preminchave rendo sari Malli vasthanu malli choosthannu Malli neeke parrichayamu avthanu Malli na manasu neekandisthanu Allavatuga nannu preminchava Aah Love Me Again Love Me Again Aah Love Me Again oho Aah Love Me Again baby Aah Love Me Again oho ho ho oho
Advertisement
Remove Ads