L
iLyricsLab Movie Songs
Poster for Mr.Perfect

Ningi Jaripadda జారిపడ్డ

Movie: Mr.Perfect

Singer: Mallikharjun

Lyricist: Ramajogayya Sastry

Advertisement

Remove Ads

Telugu

హాయ్ నింగి జారిపడ్డ చందమామ ముక్క లేని పోనీ టెక్కు నీకు జన్మ హక్కా చాల్లే చిందులాట కోతి పిల్లలా హే అణిగి మణిగి ఉండలేవా ఆడపిల్లల హే చిన్న పల్లెటూరి బావిలోని కప్పా నీలోనే ఏమిటంటే అంతలేసి గొప్ప నీకు నువ్వు సూపర్ -అంటూ చెప్పకే ఆలా నెల మీద నిలవనంటూ రెచ్చి పోకల మీసమున్న కుర్రవాణ్ణి లే మీదికొస్తే వూరుకోను లే కొండ తోటి పందెమేయ్యకే ఏయ్ ఏయ్ ఏ నొప్పులు ఒప్పులు తప్పవే మరియి హే పంతం మానుకోవే పాలకోవా పచ్చి మిర్చి తోటి పందెమేస్తే ఓడిపోవా

English

Hoi ningi jaripadda chandamama mukka leni poni tekku niku janma hakka challe chindulata kothi pillalaa hey anigi manigi undaleva aadapillala hey chinna palletoori bavilona kappa nilona emitanta anthalesi goppa neeku nuvvu super-antu cheppake ala nela mida nilavanantu Recchi pokala meesamunna kurravanni le meedikosthe vuurukonu le konda thoti pandemeyyake ey ey ye noppulu oppulu tappavey mariii hey pantham maanukovey paalakova pachi mirchi thoti pandemesthe oodipova

Advertisement

Remove Ads