Naalo Neku నాలో
Movie: Mr. Majnu
Singer: Shreya Ghoshal,Kaala Bhairava
Lyricist: Sri Mani
Advertisement
Remove AdsTelugu
నాలో నీకు నీలో నాకు సెలవేనా ప్రేమే కానీ ప్రేమే ఒదులుకుంటున్నా నీ కబురంగా వింటానంటున్న హృదయనా నువ్వే నిండి ఉన్నవంది నిజమేనా
నాకే సాధ్యమా నిన్నే మరవడం నాదే నేరమా నిన్నే కలవడం ప్రేమను కాదనీ బదులేయ్ ఇవ్వడం ఏదో ప్రశ్నలా నేనే మిగలడం
గాయం చేసి వెళుతున్నా గాయం లాగ నేనునా ప్రాణం ఇంత చేదై మిగిలిన గమ్యం చేరువై వున్నా తీరం చేరలేకున్నా దూరం ఎంత జాలెయ్ చూపినా
నాలో నీకు నీలో నాకు సెలవేనా ప్రేమే కానీ ప్రేమే ఒదులుకుంటున్నా
నవ్వే కల్లోతో బ్రతికేస్తుగా నవ్వుల వెనుక నీరే నువ్వని చూపక తీయ్యని ఊహల కనిపిస్తుండుగా ఊహల వెనుక భారం ఉందని తెలుపక నువ్వని ఎవరని తెలియని గురుతుగా పరిచయం జరగని లేదంటానుగా
నటనై పోదా బ్రతుకంతా నలుపై పోదా వెలుగంతా అలుపు లేని ఆటే చలికా
మరిచే వీలు లేనంత పంచేసావే ప్రేమంతా తెంచేయమంటే సులువేం కాదుగా
మనసులెయ్ కలవడం వరమా శాపమా చివరికి విడువడం ప్రేమా న్యాయమా నాలో నీకు నీలో నాకు సెలవేనా ప్రేమే కానీ ప్రేమే ఒదులుకుంటున్నా
English
Naalo neku nelo naaku Selavenaa Preme kaani preme Odulukuntunnaa Ne Kaburinka Vintunantunna hrudhayanaa Nuvve nindi vunnavandhi nijamena
Naake sadhyamaa ninne maravadam Naadhey neramaa ninne kalavadam Premanu kaadhaney bhadhuley ivvadam Yedo prashnalaa nene migaladam
Gaayam chesi velutunnaa Gaayam laaga nenunaa Pranam intha chedai migilena Gamyam cheruvai vunna Teeram cheralekunnaa Dhuram yentha jaley chupinaa
Naalo neku nelo naaku Selavenaa Preme kaani preme Odulukuntunnaa
Navve kallotho brathikestugaa Navvula venuka neeray nuvvani chupaka Theyyani vuhalaa kannipisthunugaa Vuhala venuka bharam vundhani telupaka Nuvvani yevarani teliyani guruthugaa Parichayam jaragan ledhantaanugaa
Natanai podha brathukanthaa Nalupai podha veluganthaa Alupe leni aate chalikaa
Mariche veelu lenanthaa Panchesave premanthaa thencheymante suluvem kaadugaa
Manasuley kalavadam varamaa saapamaa Chevariki viduvadam premaa nyayamaa Naalo neku nelo naaku Selavenaa Preme kaani preme Odulukuntunnaa
Advertisement
Remove Ads