Nallanchu Thellacheera తెల్లచీర
Movie: Mr Bachchan
Singer: Sameera Bharadwaj,Sreerama Chandra
Lyricist: Bhaskarabhatla Ravi Kumar
Advertisement
Remove AdsTelugu
సువ్వాలా సువ్వీ సువ్వీ సూదంటి సూపే రువ్వీ సెగలేవో తెప్పించావే నవ్వీ
ఏ అబ్బచా అబ్బచా నీ మాటే నమ్మొచ్చా ఇట్టా కూడా పొగడొచ్చా చ చ చెక్కిలి నొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా కంగారే పెట్టొచ్చా అందరిలో అరవచ్చా చ చా
నల్లంచు తెల్లచీర అబ్బబ్బో అర్రాచకం హోయ్ నల్లంచు తెల్లచీర అబ్బబ్బో అర్రాచకం
నవ్వారు నడువంపుల్లో యవ్వారాలే పూనకం ముస్తాబే మంటెత్తేసిందే
ఏ అబ్బచా అబ్బచా నీ మాటే నమ్మొచ్చా ఇట్టా కూడా పొగడొచ్చా చ చ చెక్కిలి నొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా కంగారే పెట్టొచ్చా అందరిలో అరవచ్చా చ చా
నల్లంచు తెల్లచీర అబ్బబ్బో అర్రాచకం నవ్వారు నడువంపుల్లో యవ్వారాలే పూనకం ముస్తాబే మంటెత్తేసిందే
ఏ అబ్బచా అబ్బచా నీ మాటే నమ్మొచ్చా ఇట్టా కూడా పొగడొచ్చా చ చ చెక్కిలి నొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా కంగారే పెట్టొచ్చా అందరిలో అరవచ్చా చ చా
దాచుకున్న పుట్టుమచ్చ ఏడుందో పట్టి పట్టి చూడవచ్చా ఏ అబ్బచా అబ్బచా మోమాటం పడవచ్చా
ఒంటిలోన గోరువెచ్చ కాబట్టే గోరుతోటి నిన్ను గిచ్చా సొగస్సు దాటి వయస్సు కిట్ట గలాట పెట్టొచ్చా
గుండెల్లో ఓ రచ్చ ఎక్కేసిందే నీ పిచ్చా పరువాలకి ఫెన్సింగ్ ఉండొచ్చా
హే తేనెటీగలాగ వచ్చా పెదాల్లో తేనె దోచుకెళ్ళొవచ్చా హోయ్ ఏ అబ్బచా అబ్బచా అన్ని నన్నే అడగొచ్చా
ముక్కుపుల్ల ఆకుపచ్చ అదేమో కట్టినాది కచ్చా కరెంటు వైరు కురుల్తో అట్టా ఉరేసి చంపొచ్చా
భారాలన్నీ చూసొచ్చా నేను కొంచెం మెయొచ్చా సుకుమారం సోలోగుండొచ్చా
ఏ అబ్బచా అబ్బచా నీ మాటే నమ్మొచ్చా ఇట్టా కూడా పొగడొచ్చా చ చ చెక్కిలి నొక్కొచ్చా
అచ్చచ్చా అచ్చచ్చా కంగారే పెట్టొచ్చా అందరిలో అరవచ్చా చ చా
English
Suvvala Suvvi Suvvi Sudanti Supe Ruvvi Segalevo Teppinchave Navvi
Aa Abhacha Abhacha Nee Mate Nammocha Etta Kuda Pogadacha Cha Cha Chekkili Nokkocha
Achacha Achacha Kangare Pettocha Andharilo Aravacha Cha Chaa
Nalanchu Tellacheera Abhabho Arrachakam Hoi Nalanchu Tellacheera Abhabho Arrachakam
Navvaru Naduvampullo Yavvarale Punakam Musthabe Mantethesinde
Aa Abhacha Abhacha Nee Mate Nammocha Etta Kuda Pogadacha Cha Cha Chekkili Nokkocha
Achacha Achacha Kangare Pettocha Andharilo Aravacha Cha Chaa
Nalanchu Tellacheera Abhabho Arrachakam Navvaru Naduvampullo Yavvarale Punakam Musthabe Mantethesinde
Aa Abhacha Abhacha Nee Mate Nammocha Etta Kuda Pogadacha Cha Cha Chekkili Nokkocha
Achacha Achacha Kangare Pettocha Andharilo Aravacha Cha Chaa
Dhachukunna Puttumacha Yedundho Patti Patti Chudavacha Aa Abhacha Abhacha Mohamatam Padavacha
Ontilona Goruvecha Kabatte Goruthoni Ninnu Gicha Sogassu Dhati Vayassu Kitta Galata Pettocha
Gundello O Racha Yekkesindhe Ne Picha Paruvalaki Fencing Undocha
Hey Thenetigalaga Vacha Pedhallo Tene Dhochukellavacha Hoi Aa Abhacha Abhacha Anni Nanne Adagacha
Mukkapulla Akupacha Adhemo Kattinadhi Kacha Current Wire Kurultho Atta Uresi Champocha
Baralanni Chusocha Nenu Koncham Moyyacha Sukumaram Sologundhacha
Aa Abhacha Abhacha Nee Mate Nammocha Etta Kuda Pogadacha Cha Cha Chekkili Nokkocha
Achacha Achacha Kangare Pettocha Andharilo Aravacha Cha Chaa
Advertisement
Remove Ads