Vibe Undi వైబ్
Movie: Mirai
Singer: Armaan Malik
Lyricist: Krishnakanth
Advertisement
Remove AdsTelugu
ఓ పోరి దిల్దారు వయ్యారివే నీ సూపు తల్వారుతో కొయ్యకే గాడ్ ఏమో నీకు నాకు రాసుంటడే మన జోడీ ఒకటైతే మ్యాడుంటదే
వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే ఈ గ్లోబునూపే వైబ్ ఉందిలే వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే ఈ గ్లోబునాపే వైబ్ ఉందిలే
వెరే ప్లానెట్టా ఇంతందం ఎట్టా నాకెట్టా పడ్డావులే
కళ్లో డ్యూయెట్టా స్వీటీ చాక్లెట్టా నా ఫేటు మారిందిలే
స్టెప్పులు వేసిందే దినక్ దిన కొత్తగా నా గుండె డప్పులు కొట్టిందే దినకు దిన పక్కన నువ్వుంటే
నీ పేరు టాటూలా రాయించనా మన పెయిరే హిట్ పెయిరే చేసేయనా ఆ ఆ
వైబుంది బేబీ వైబుంది బేబీ
వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే ఈ గ్లోబునూపే వైబ్ ఉందిలే వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే ఈ గ్లోబునాపే వైబ్ ఉందిలే
English
O Pori Dildaaru Vayyaarive Nee Soopu Thalwaarutho Koyyake God Emo Neeku Naaku Raasuntade Mana Jodi Okataithe Maduntadhe
Vibe Undi Baby Vibe Undhile Ee Globe Noope Vibe Undile Vibe Undi Baby Vibe Undile Ee Globe Naape Vibe Undile
Vere Plannettaa Inthandham Ettaa Naakettaa Paddaavule
Kallo Duetaa Sweety Chocolateaa Naa Fate Maarindhile
Steppulu Vesindhe Dinak Dina Kotthaga Naa Gunde Dappulu Kottindhe Dinaku Dina Pakkana Nuvvunte
Nee Peru TattooLaa Raayinchanaa Mana Pair Ye Hit Pair Ye Cheseyanaa Aa Aa
Vibe Undi Baby Vibe Undi Baby
Vibe Undi Baby Vibe Undhile Ee Globe Noope Vibe Undile Vibe Undi Baby Vibe Undile Ee Globe Naape Vibe Undile
Advertisement
Remove Ads