L
iLyricsLab Movie Songs
Poster for Mana Shankara Varaprasad Garu

Sasirekha శశిరేఖ

Movie: Mana Shankara Varaprasad Garu

Singer: Bheems Ceciroleo,Madhu Priya

Lyricist: Ananta Sriram

Advertisement

Remove Ads

Telugu

శశిరేఖా ఓ మాట చెప్పాలి
చెప్పాక ఫీలు కాక

ఓ ప్రసాదూ
మోమాటాలేకుండా చెప్పేసెయ్
ఏమి కాదూ

ఓ శశిరేఖ నీ చుట్టూ బిలియన్సు నావన్ని EMIసు ఓ ప్రసాదు పైసాల్లో ఏముందోయ్ నీకుంది మంచి మనసు

మహల్లోనా నీకు కిరాయ్ ఇల్లు ఇరుకు ఏ ఇల్లోనా కాదోయ్
ప్రేమ పంచె గుండెల్లోనా
ప్లేస్ చాలు నాకు

ఏయ్ యురేకా నువ్వు కేక
భలే బాగుంది రేఖ రియాలిటీ చూస్తూ ఉంటే
భయంగా ఉంది ఇంకా

ప్రసాదు ఓ ప్రసాదు
కామోన్ ఏ టెన్షనోద్దు ఎవ్రిథింగ్ చూసుకుంటా
పిప్పి డూమ్ డూమ్ లు కొట్టు

హేయ్ సిద్ధంగున్న పెళ్ళామా
సిగ్నెల్ ఇచ్చేయ్ చాలమ్మా కొండ మీది కోహినూరు కావాలా జెంగిలెల్లి జాగువారు తేవాలా

కానుకలోదోయ్ శ్రీవారు
లొంగదు వాటికి నా ప్యారు చెప్పినట్టు టైముకొస్తే చాలంటా అంతకన్నా మంచి గిఫ్ట్ ఏంటంటా

పదపద పదపద పరుగున పద పద నేనే నీ ట్యాక్సీ చకచక చకచక జతపడి మనమిక చూడదాం గ్యాలక్సీ అటుఇటు ఇటుఅటు ఇటుఅటు అటుఇటు తిరుగుడులోద్దయ్యో నీ భుజాలపై ప్రయాణమే చేసే ఛాన్స్ చాలయ్యో

హేయ్ యురేకా నువ్వు కేక
భలేగా ఉంది రేఖ మిరాకిల్ అంచుదాకా
ఛలో పోదాము ఇంకా

ప్రసాదు ఓ ప్రసాదు
కామోన్ ఎహే మాటలొద్దు ఇలా ఈ లైఫ్ లాంగ్
ఇదేలా లైక్ కొట్టు

ఓ శశిరేఖ ఓ ప్రసాదు

English

Sasirekha O maata cheppaali Cheppaaka feelu kaaka O Prasaadhu Momaata lekunda Cheppesey emi kaadhu

O Sasirekha Nee chuttuu billionsu Naavanni EMIsu O Prasaadhu Paisaallo emundoy Neekundhi manchi manasu

Mahallonaa neeku Kiraayi illu iruku Ye illonaa kaadhoy Prema panche gundellona Place chaalu naaku

Hey Yureka Nuvvu keeka Bhale baagundi Rekhaa Reality choosthu unte Bhayanga undi inkaa

Prasaadhu O Prasaadhu Come on ye tension oddhu Everything chusukuntaa Pippi doomdoomlu kottu

Hey siddhamgunna pellamaa Signal icchey chaalamaa Konda meedha Kohinoor kaavaalaa Jungilelli jaguvaaru thevaalaa

Kaanukalodhoy Sreevaaru Longadu vaatiki naa pyaaru Cheppinattu timukosthe chaalantaa Antakanna manchi giftu entantaa

Padapada padapada paruguna padapada nene nee taxi Chakachaka chakachaka jathapadi manamika choodadham galaxy Atuitu ituatu ituatu atuitu tiruguduloddayyo Nee bhujala pai prayaaname chese chance chaalayyo

Hey Yureka Nuvvu keeka Bhale gaa undhi Rekhaa Miracle anchu daakaa Chalo podhaamu inkaa

Prasaadhu O Prasaadhu Come on yehe maataloddhu Ilaa ee lifelong Idhelaa like kottu

O Sasirekha O Prasaadhu

Advertisement

Remove Ads