L
iLyricsLab Movie Songs
Poster for Malli Raava

Adugasale Nilavadule అడుగసాలె

Movie: Malli Raava

Singer: Shravan Bharadwaj

Lyricist: Krishnakanth

Advertisement

Remove Ads

Telugu

అడుగసాలె నిలవదులే నా గుండె వదిలేసే ఆలవాటేయ్ అయినదిలే కన్నీరెయ్ రాలేదులే నువ్వు లేవని బరువే దిగదే ఇక రావని మనసే వినదే తప్పే నాదెయ్ ప్రేమే పొదెయ్య్

వచ్చి పోయే వాన్నాళ్లే నీవైనావే నేనేమో నీళ్ళల్లే ఉన్నాలే చూస్తూనే మారేటి కాలమే నీవే నేనేమో ఆగున్ననింగేలే

నీ ప్రేమనే మించిన భాదేమిటేయ్ నా ప్రాణమే పంచన నువ్ కోరితే నా గుండెనే చీల్చెనా నీలో మౌన్నమే మాటాడితే గాయమే మానేనే

ఊపిరిలా ఉన్నవే నిశ్వాసై పోతావే ఒంటరిగా నే లేనే నాతోనే ఉంటావే ఊహల్లో కూడాను నువ్ లేక నే లేనే ఒట్టేసి అంటున్న నువే నేనెయ్య్

English

Adugasale Nilavadule Na Gunde Vadilese Alavatey Ainadile Kannerey Raaladhule Nuvu Levani Baruvey Digadhey Ika Ravani Manase Vinadhe Thappe Nadheyy Preme Podheyyyyyy

Vachi Poye Vannalle Neevainaave Nenemo Nellalle Unnaale Chusthune Maareti Kaalame Neeve Nenemo Aagunna Ningele

Nee Premaney Michinaa Bhaademitey Naa Pranamey Panchana Nuv Korithee Naa Gundene Cheelchena Neelo Mounnamee Maatadithe Gaayame Maaneney

Oopirila Unnave Nishwasai Pothaave Ontariga Ne Leene Nathone Untaavey Oohallo Kudanu Nuv Leka Ne Leney Ottesi Antuna Nuvey Neneyyyyyy

Advertisement

Remove Ads