L
iLyricsLab Movie Songs
Poster for Kuberaa

Poyiraa Mama పోయిరా మామ

Movie: Kuberaa

Singer: Dhanush

Lyricist: Bhaskarabhatla Ravi Kumar

Advertisement

Remove Ads

Telugu

హే ఒండే హీరో నువ్వే ఫ్రెండ్-యు నీ కోసమే డప్పుల్ సౌండ్-ఉ అస్సల్ తగ్గక్ అట్నే ఉండు మొక్కుతారు కాళ్ళు రెండు

నిన్నే చూస్తున్నది చూడు ఊరు మొత్తం దేవుడు లాగ వన్ వే లో నా నువ్వెళ్లినా అపర నిన్ను అందర్ లాగా

రధం మీదే నువ్వే అలాగా ధుసుకెళ్తా ఉంటె అబ్బో యమాగా సెం మీ ఎదురే వచ్చినా nuvvu సలాం కొట్టే పనే లేదుగా

ముందర్ లాగా అంత తేలిగ్గా నిన్నే కలుపుకోలేరు గా నీతో ఫోటో దిగాలన్నా చచ్చేంత పనవుతోంది గా ఓఓఓహ్

పోయిరా పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా అరే రాజా లాగా దర్జాగా పోయిరా మావా హే పోయిరా పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా అర్ రాజా లాగ దర్జాగా పోయిరా మావా పోయిరా మావా

చుస్తూ చూస్తూనే మారిందే నీ రేంజ్ ఈరోజున్నా నిన్నే అందుకోవాలి అనుకుంటే సరిపోధే ఈ నిచ్చెనా

సొమ్ములైనా సోకులైనా తలంచవా నీ ముందరా నిన్నే ఐసా పైసా ఈ లోకం లోన యాదుంధీరా

నిన్నే తిట్టి గల్ల పట్టి సత్తాయించే సారే లేదు రా ఊఓఓహ్

పోయిరా పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా మహారాజా లాగా దర్జాగా పోయిరా మావా

హే పోయిరా పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా పోయిరా మావా అర్ రాజా లాగ దర్జాగా పోయిరా మావా పోయిరా మావా

నీతోటి మాటాడి గెలిచేది దమ్మే ఈడ లేదేవాడికి స్వర్గం అరెయ్ నీ జేబులో ఉంది బాధే లేదు యేనాటికి

ఏరోప్లేన్-యు రాకెట్-యు నీ కాళ్ళకింద ఎగరాల్సిందే ఎంతొడైన థాలె ఎత్తి అలా నిన్ను చూడాల్సిందే

తలరాతనే చెరిపి మల్ల రాసేసుకో నీకే నచ్చింది ఈయీ ఓఓఓహ్

పోయిరా పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా ఓహ్ మహారాజా లాగా దర్జాగా పోయిరా మావా హే పోయిరా పోయిరా పోయిరా పోయిరా పోయిరా మావా పోయిరా మావా ఉన్నాయి రాజా లాగ దర్జాగా పోయిరా మావా పోయిరా మావా

English

Hey onde hero nuvve friend-u Nee kosame dappul sound-u Assal thaggak attne undu Mokkuthaaru kaallu rendu

Ninne chusthunnadi choodu Ooru mottham devud laaga One way lo naa nuvvellinaa Aapar ninnu andar laaga

Radham meede nuvve alaagaa Dhusukeltha unte abbo yamaagaa Cm pm edure vacchinaa Nuvvu salaam kotte pane ledugaa

Mundar laaga antha easygaa Ninne kalusukoleru gaa Neetho photo dhigaalanna Chacchetanta panavuthundi gaa oooooh

Poyiraa poyiraa poyiraa poyiraa poyiraa maavaa Are raajaa laaga darjaagaa poyiraa maavaa Hey Poyiraa poyiraa poyiraa poyiraa poyiraa maavaa Are raajaa laaga darjaagaa poyiraa maavaa poyiraa maavaa

Chusthoo chusthoone maarinde Nee range ee rojunnna Ninne andukovaali anukunte Saripodhe e nicchenaa

Sommulaina sokulaina Thalonchavaa nee mundaraa Ninne kone aisa paisa Ee lokam lona yaadundhiraa

Ninne thitti galla patti Sattaayinche saare ledu raa oooooh

Poyiraa poyiraa poyiraa poyiraa poyiraa maavaa Mahaaraajaa laaga darjaagaa poyiraa maavaa

Hey Poyiraa poyiraa poyiraa poyiraa poyiraa maavaa Poyiraa maavaa Are raajaa laaga darjaagaa poyiraa maavaa Poyiraa maavaa

Neethoti maataadi gelicheti Dhamme eeda ledhevadiki Swargam arey nee jebulo undhi Baadhe ledu yenatiki

Aeroplane-u rocket-u Nee kaallakinda egaralsindhe Enthodaina thale etthi Ala ninnu choodalsindhe

Thalaraathane cheripi malla Raasesuko neeke nacchindeeeeee oooooh

Poyiraa poyiraa poyiraa poyiraa poyiraa maavaa oh oh Mahaaraajaa laaga darjaagaa poyiraa maavaa Hey Poyiraa poyiraa poyiraa poyiraa poyiraa maavaa Poyiraa maavaa Are raajaa laaga darjaagaa poyiraa maavaa Poyiraa maavaa

Advertisement

Remove Ads