Naa Koduka నా కొడుకా
Movie: Kuberaa
Singer: Sinduri Vishal
Lyricist: Nanda Kishore
Advertisement
Remove AdsTelugu
పచ్చ పచ్చని చెల్లల్లో పూసేటి పువ్వుల తావుల్లో నవ్వులు యేరుతు నడిపేద్ధము చేతులు పట్టుకొని నా కొడుకు
కడుపున నిన్ను దాచుకుని నీదల్లే నిన్ను అంటుకుని కలిసే వుంట యెప్పటికి నీ చేతిని వదలను నా కొడుకు
పదిలంగా నువ్వు నడవలే పది కాలాలు నువ్వు బాతకాలే చందమామకు చెబుతున్నా నిను చల్లగా చూస్తాది నా కొడుకు
ఆకలి తో నువ్వు పస్తుంటే నీ డొక్కలు యెండి పోయేరా చెట్టు చెట్టుకి చెబుతున్నా నీ కడుపు నింపమని నా కొడుకు
నిద్రలేక నువ్వుంటే నీ కన్నులు యెర్రగా మారేరా నీలి మబ్బుతో చెబుతున్నా నీ జోల పాడమని నా కొడుకు
మానుషికీ మనిషియే ధూరమురా ఇధి మాయా లోకపు ధర్మమురా బడిలో చెప్పని పాట ఇధిరా బతికే నేర్చుకో నా కొడుకా
తిధితే వాళ్లకే తాగిలేను నిను కొట్టిన చేతులు విరిగెను ఒద్ధిక నేర్చి ఊర్చుకోనుండు ఓపికా తోటి నా కొడుకా
రాళ్ళు రప్పల ధారులు నీవి అడుగులు పదిలం ఓ కొడుకా మెత్తతి కాళ్లు ఒత్తుకు పోతాయి చూసుకు నడువురా నా కొడుకు
చుక్కలు దిక్కులు నేస్తులు నీకు చక్కగా బతుకు ఓ కొడుకా ఒక్కనివనుకొని దిగులెయిపోకు పక్కా వుంటా నా కొడుకు
పాణము నీది పిట్టల తోటిది ఉచ్చులా పడకు ఓ కొడుకా ముల్ల కంపలో గూడు కట్టేటి నేర్పుతో యేధగారా నా కొడుకు
యే ధరిలో నువ్వు పోతున్నా యే గండం నీకు యెదురైనా యే కీడు యెన్నడు జరగదు నీకు అమ్మ ధీవేనిది నా కొడుకా
ఈ దిక్కులు నీతో కాధిలేను ఆ చుక్కలే దిష్టి తీసేను యే గాలి ధూళి సోకదు నిన్ను అమ్మ ధీవేనిది నా కొడుకా
యే పిడుగుల చప్పుడు వినపడినా యే బూచోడికి నువ్వు భయపడ్డా ఈ చీకటి నిన్నేం చెయ్యదు లేరా అమ్మ ధీవేనిది నా కొడుకా అమ్మ ధీవేనిది నా కొడుకా
English
Paccha pacchani chellallo Pooseti poovula thaavullo Navvulu yeruthu nadicheddhamu Chethulu pattukoni naa koduka
Kadupuna ninnu dhaachukuni Needalle ninnu antukuni Kalise vunta yeppatiki Nee chethini vadalanu naa koduka
Padhilanga nuvvu nadavaale Padhi kaalaalu nuvvu bathakaale Chandhamama ku chebuthunna Ninu challaga choosthadhi naa koduka
Aakali tho nuvvu pasthunte Nee dokkalu yendi poyeraa Chettu chettu ki chebuthunna Nee kadupu nimpamani naa koduka
Niddhuraleka nuvvunte Nee kannulu yerraga maareraa Neeli mabbutho chebuthunna Nee jola paadamani naa koduka
Manushiki manishiye dhooramuraa Idhi maayaa lokapu dharmamuraa Badilo cheppani paatam idhiraa Bathike nerchuko naa koduka
Thidhithe vaallake thagilenu Ninu kottina chethelu virigenu Oddhika nerchi oorchukonundu Opika thoti naa koduka
Raallu rappala dhaarulu neevi Adugulu padhilam oh koduka Meththati kaallu otthuku pothai Choosuku naduvura naa koduka
Chukkalu dikkulu nesthulu neeku Chakkaga bathuku oh koduka Okkanivanukoni diguleipoku Pakka vunta naa koduka
Paanamu needhi pittala thotidhi Ucchula padaku oh koduka Mulla kampalo goodu katteti Nerputho yedhagara naa koduka
Ye dhaarilo nuvvu pothunna Ye gandam neeku yedhurainaa Ye keedu yennadu jaragadhu neeku Amma dheevenidhi naa koduka
Ee dikkulu neetho kadhilenu Aa chukkale dhishti theesenu Ye gaali dhooli sokadhu ninnu Amma dheevenidhi naa koduka
Ye pidugula chapudu vinapadinaa Ye boochodiki nuvu bhayapadinaa Ee cheekati ninnem cheyadhu leraa Amma dheevenidhi naa koduka Amma dheevenidhi naa koduka
Advertisement
Remove Ads