L
iLyricsLab Movie Songs
Poster for Krishnarjuna Yuddham

Dhaari Choodu దారి

Movie: Krishnarjuna Yuddham

Singer: Penchal Das

Lyricist: Penchal Das

Advertisement

Remove Ads

Telugu

దారి చూడు దుమ్ము చూడు మామ దున్నపోతుల బెరెయ్ చూడు

దారి చూడు దుమ్ము చూడు మామ దున్నపోతుల బెరెయ్ చూడు

కమలపూడి కమలపూడి కట్టమీద మమ్మ కన్నె పిల్లల జోరేయ్ చూడు

కమలపూడి కట్టమీద మమ్మ కన్నె పిల్లల జోరేయ్ చూడడు

బులుగు చొక్కా ఏసినవాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా బులుగు చొక్కా ఏసినవాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా

చక్కని చుక్క చక్కని చుక్క దక్కెయ్ చూడు దక్కెయ్ చూడు మామ

చిత్ర కన్ను కొంటెయివాడా చిత్ర కన్ను కొంటెయివాడా చిత్ర కన్ను కొంటెయివాడా

మెడలోని కుర్రాదాన్ని పిల్లగా ముగ్గులోకి దింపినావూ మెడలోని కుర్రాదాన్ని పిల్లగా ముగ్గులోకి దింపినావూ

నిన్ను కోరి నిన్ను కోరి వాణ్ణెయ్లాడి లైట్ల కోట ధాటి పేట జేరేయ్

కురసా కురసా అడివిలోనా పీలగా కురిసెనే గాంధారి వాన కురసా కురసా అడివిలోనా పీలగా కురిసెనే గాంధారి వాన

ఎక్కారని ఎక్కారని కొండలెక్కి మామ ప్రేమలోని చిక్కినావూ ఎక్కారని ఎక్కారని కొండలెక్కి మామ ప్రేమలోని చిక్కినావూ

పూల ఛాతి పట్టుకొని పిల్లగా ఊరు వాడ తోడురాగా పూల ఛాతి పట్టుకొని పిల్లగా ఊరు వాడ తోడురాగా

జంటగానే జంటగానే కూడినారు మామ చలువ పందిరి నీడ కిందా జంటగానే కూడినారు మామ చలువ పందిరి నీడ కింద

English

Dhaari choodu dhummu choodu maama Dhunnapothula berey choodu

Dhaari choodu dhummu choodu maama Dhunnapothula berey choodu

Kamalapoodi kamalapoodi Kattamindha mamma Kanne pillala jorey choodu

Kamalapoodi kattamindha mamma Kanne pillala jorey chuddu

Bulugu chokkaa yesinavaadaa pillaga Chilaka mukku chinnaavaadaa (x2)

Chakkani chukka chakkani chukka Dhakkey choodu dhakkey choodu maama

Chitra kannu konteyvaada (x3)

Medaloni kurraadhaanni pillaga Mugguloki dhimpinaavuu (x2)

Ninnu kori ninnu kori Vanneylaadi lailla Kota dhaati peta jerey

Kurasa kurasa adivilonaa pilaga Kuriseney gaandhari vaana (x2)

Ekkarani ekkarani kondalekki maama Premaloona chikkinaavuu (x2)

Poola chathri pattukoni pillaga Ooru vaada thoduraaga (x2)

Jantagaaney jantagaaney Koodinaru maama chaluva pandhiri Needa kindhaa Jantagaaney koodinaru maama Chaluva pandhiri needa kindha

Advertisement

Remove Ads