Ragile Ragile రగిలే రగిలే
Movie: Kingdom
Singer: Siddharth Basrur
Lyricist: Krishna Kanth
Advertisement
Remove AdsTelugu
మృత్యువు జడిసేలా పద పద శత్రువు బెదిరేలా పద పద గర్జన తెలిసేలా పద పద దెబ్బకు గెలిచేలా పద పద
పది తలల రావణుడితో పోరు కొరకే కదిలాడు ఇక ఎవడు ఆపగలడు దహనం చేస్తాడు
తెగబడిన రాక్షసులతో నేడు సహనం మరిచాడు ఇక ఎవడు ఆపగలడు మరణం రాస్తాడు
చెడునంతమే చేసేలా చెలరేగినది ఈ జ్వాల చెరబట్టిన మృత్యువుతోనే యుద్ధం ఈ వేళ
నరమే కొలిమవ్వాలా నరమేధమే జరగాలా నరకాసుర రక్తం తోనే నేలే తడవాలా
రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే కదిలే కదిలే పదునెక్కే ఖడ్గాలే రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే కదిలే కదిలే పదునెక్కే ఖడ్గాలే
యాల హేల హేల హే యాల హేల హేల హే యాల హేల హేల హే యాల హేల హేల హే యాల హేల హేల హే
మృత్యువు జడిసేలా పద పద శత్రువు బెదిరేలా పద పద గర్జన తెలిసేలా పద పద దెబ్బకు గెలిచేలా పద పద
మృత్యువు జడిసేలా పద పద శత్రువు బెదిరేలా పద పద గర్జన తెలిసేలా పద పద దెబ్బకు గెలిచేలా పద పద
అవమానమే అన్ని వైపుల పెను ఉప్పెన నిన్ను కూల్చేరా భగ భగ, భగ భగ కలలన్ని కాలే కదరా
నడి గుండెలో కత్తి దించగా ప్రతితి ఇక దూరమయ్యేగా భగ భగ, భగ భగ నువ్వు మండుతూనే పదరా
తడి ఉండే కంటిలోనే బాడబాగ్నేనింపరా తరువాతి జాతికైనా సంకెలేలే తెంచరా
చెడునంతమే చేసేలా చెలరేగినది ఈ జ్వాల చెరబట్టిన మృత్యువుతోనే యుద్ధం ఈ వేళ
నరమే కొలిమవ్వాలా నరమేధమే జరగాలా నరకాసుర రక్తం తోనే నేలే తడవాలా
రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే కదిలే కదిలే పదునెక్కే ఖడ్గాలే రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే కదిలే కదిలే పదునెక్కే ఖడ్గాలే
యాల హేల హేల హే యాల హేల హేల హే యాల హేల హేల హే యాల హేల హేల హే యాల హేల హేల హే
మృత్యువు జడిసేలా పద పద శత్రువు బెదిరేలా పద పద గర్జన తెలిసేలా పద పద దెబ్బకు గెలిచేలా పద పద
English
Mrutyuvu jadisela pada pada Shatruvu bedirela pada pada Garjana telisela pada pada Debbaku gelisela pada pada
Padi thalala ravanuditho Poru korake kadiladu Ika evadu aapagaladu Dahanam chestadu
Tegabadina rakshasulatho Nedu sahanam marichadu Ika evadu aapagaladu Maranam raastadu
Chedunanthame chesela Chelareginadi ee jwaala Cherabattina mrutyuvuthone Yuddham ee vela
Narame kolimavvaalaa Naramedhame jaragaalaa Narakaasura raktam thone Neele tadavaalaa
Ragile ragile modalayye yuddhaale Kadile kadile padunekke khadgaale Ragile ragile modalayye yuddhaale Kadile kadile padunekke khadgaale
Yaala hela hela hey Yaala hela hela hey Yaala hela hela hey Yaala hela hela hey Yaala hela hela hey
Mrutyuvu jadisela pada pada Shatruvu bedirela pada pada Garjana telisela pada pada Debbaku gelisela pada pada
Mrutyuvu jadisela pada pada Shatruvu bedirela pada pada Garjana telisela pada pada Debbaku gelisela pada pada
Avamaaname anni vaipula Penu uppena ninnu koolcheraa Bhaga bhaga, bhaga bhaga Kalalanni kaale kadaraa
Nadi gundelo katti dinchagaa Pratithi ika dooramayyegaa Bhaga bhaga, bhaga bhaga Nuvvu mandutoone padaraa
Tadi unde kantilone Badabaagne nimparaa Taruvati jaatikaina Sankelele tencharaa

Remove Ads