Anna Antene అన్న అంటేనే
Movie: Kingdom
Singer: Anirudh Ravichander
Lyricist: Krishna Kanth
Advertisement
Remove AdsTelugu
చిన్నతనమే ఏమైపోయే నన్ను వదిలే నీదే చేయే అంతా కలలాగే కరిగే కథ కదలక ఆగే
అందమైన గూడే చెదిరే కష్టమొచ్చిన ఇంకో వైపే కంటి రెప్పలా కాసే కాపే కొన్ని గుర్తులేవో మిగిలే విధి ఎరుగదు జాలే చిన్న గుండె నాడే పగిలే
అన్నా అంటేనే ఉన్నానంటానే చిన్నోడి కోసం నిలబడుతావే అన్నా అంటేనే ఉన్నానంటానే చిన్నోడి కోసం కలబడుతావే
చిన్నతనమే ఏమైపోయే నన్ను వదిలే నీదే చేయే అంతా కలలాగే కరిగే కథ కదలక ఆగే
అందమైన గూడే చెదిరే నిశ్శబ్దమే వీడెనుగా ఇన్నేళ్లుగా వేచిన వేకువ వెలుగే వడివడిగా ఇటు నడిచెనా నిత్యం ఇలా ఒంటరిగా
ఉన్నానంటే ఊపిరి ఆడక కలనా కలవరమిది నిజమేనా
అన్నా అంటేనే ఉన్నానంటానే చిన్నోడి కోసం నిలబడుతావే అన్నా అంటేనే ఉన్నానంటానే చిన్నోడి కోసం కలబడుతావే
చిన్నతనమే ఏమైపోయే నన్ను వదిలే నీదే చేయే అంతా కలలాగే కరిగే కథ కదలక ఆగే
అందమైన గూడే చెదిరే
English
Chinnataname emaipoye Nannu vadile needhe cheye Anthaa kala lage karige
Katha kadalaka aage Andamaina goode chedire
Kastamocchina inko vaipe Kanti reppala kaase kaape Konni gurthulevo migile
Vidhi erugadhoo jaale Chinna gunde naade pagile
Anna antene unnaanantoone Chinnodi kosam nilabaduthave Anna antheney unnaanantoone Chinnodi kosam kalabadutave
Chinnataname emaipoye Nannu vadile needhe cheye Anthaa kala lage karige
Katha kadalaka aage Andamaina goode cherige
Nishabdame veedenugaaa Innelluga vechina vekuva Veluge vadivadiga ithuu nadichena
Nithyam ilaa ontarigaa Unnanule oopiri aadaka Kalana kalavara idhi nijamena
Anna antene unnaanu anthune Chinnodi kosam nilabadutave Anna ante ne unnaanu antuuney Chinnodi kosam kalabadutave
Chinnataname emaipoye Nannu vadile needhe cheye Anthaa kala lage karige
Katha kadalaka aage Andamaina goode chedirey.
Advertisement
Remove Ads