L
iLyricsLab Movie Songs
Poster for Khaidi No. 150

Ratthaalu రత్తాలు

Movie: Khaidi No. 150

Singer: Nakash Aziz

Lyricist: Devi Sri Prasad

Advertisement

Remove Ads

Telugu

రత్తాలు రత్తాలు ఓసోసి రథాలు నిన్ను చుస్తేయ్ నిలబడనంటాయ్ నా చొక్కా బోధ్తాలు రత్తాలు రత్తాలు ఓసోసి రథాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైల్ పట్టాలు

ని ఒంపు సోంపు అందం చందం చెంగుమంటూ రావే తిరగరాసేద్దాం చట్టాలు నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు మాస్ డాన్స్ చేసిద్ధం రావే రావే రత్తాలు నా రొమాన్సు చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు

రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నిన్ను చూసేయ్ నిలబడనంటాయ్ నా చొక్కా బోధ్తాలు రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైల్ పట్టాలు

బాస్ ఇస్ బ్యాక్ గెట్ రెడీ

నీ నవ్వులే రత్నాలు నీ మాటలే ముత్యాలు పొట్లాలు కడితే కోట్ల కొద్ది బేరాలు నీ చేతులే మాగ్నేట్లు నీ వేళ్ళు వీణ మెట్లు నువ్వు తాకుతుంటే రక్తమంతా రాగాలు

నువ్వు పక్కనుంటే కిక్కెయ్ వేరు వధ్ధులే జరధాలు ఆవురావురంటూ వున్నా తీర్చు నా సరదాలు అందుకేగా వచ్చేసా రఫ్ఫాడిద్ద్ధం రాత్రి పగలు మాస్ డాన్స్ చేసిద్ధం రావే రావే రత్తాలు

నా రొమాన్సు చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నిన్ను చూస్తే ఘల్ ఘల్ మంటాయి నా చిట్టి పట్టిలు రత్తాలు రత్తాలు ఓసోసి రథ్తలు నిను చూస్తే నిలబడనంటాయి నా జాల్లో ఏ పూలు

బాస్ -యూ చూపే నీ గ్రేస్ -యూ హే మై డియర్ బాస్ నువ్వు మాస్ ప్లస్ క్లాస్ నీ స్టైల్ చూస్తే సిమహమైన నీతో దిగదా సెల్ఫీలు

హే మిస్ యూనివర్స్ లాంటి నీ ఫీచర్స్ -యూ చూస్తూ ఉంటే రెచ్చ్చిపోతాయ్ గుండెలోన గుర్రాలు

నీ వాక్ చూస్తే ఓరయ్యో ఐ లూస్ మై కంట్రోలు ని హీట్ ఉంటే చలమ్మో ఇక ఎందుకు పెట్రోలు నాకు నువ్వు నీకు నేను అప్పచెబుదాం పాటలు మాస్ డాన్స్ చేసిద్ధం రావే రావే రత్తాలు

నా రొమాన్సు చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు హే రత్తాలు రత్తాలు ఓసోసి రథాలు నిన్ను చూసేయ్ నిలబడనంటాయ్ నా చొక్కా బోధ్తాలు రత్తాలు రత్తాలు ఓసోసి రథాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైల్ పట్టాలు రత్తాలు రత్తాలు

English

Raththaalu raththalu ososi rathaalu Ninnu choosey nilabadanantay naa chokka boththaalu Raththaalu raththalu ososi rathaalu Ninnu choosthe ekkesthundhe manase rail pattalu

Ninu ompu sollu andham chandham Chengumantu raave thiragaraseddham chattalu Nerchukunte nerputhaale Kotha kotha chitkaalu Mass dance chesseddham Raave raave raththaalu Naa rommance choosthaava Adhi poolu nimpina pistol-u

Raththaalu raththalu ososi raththaalu Ninnu choosey nilabadanantay naa chokka boththaalu Raththaalu raththalu ososi raththaalu Ninnu choosthe ekkesthundhe manase rail pattalu

Boss is back get ready

Nee navvule rathnalu Nee maatale muthyalu Potlaalu kadithe Kotla koddhi beraalu Nee chethule magnet-lu Nee vellu veena metlu Nuvvu thaakuthunte Rakthamanthaa raagalu

Nuvvu pakkanunte kick-ey verru Vadhdhule jaradhaalu Avuraavurantu vunna Thirchu naa saradhalu Andhukeegaa vachesaa Raffadidhdham rathri pagalu Mass dance chesseddham Raave raave raththaalu Naa rommance choosthava Adhi poolu nimpina pistol-u

Raththaalu raththaalu ososi rathalu Ninnu choosthe ghal ghal mantr Naa chitti pattilu Raththaalu raththaalu ososi rathtalu Ninu chusthe nilabadanante Naa jallo ye poolu

Boss-u choopee nee grace-u hey my dear boss Nuvvu mass plus class Nee style choosthe Simahamaina neetho dhigadha selfie-lu

Hey miss universe lanti nee features-u Choosthu vunte rechchipothe Gundelona gurralu

Nee walk choosthe orayyo I loose my control-u Ni heat vunte chalammo Ika endhuku petrol-u Naaku nuvvu neeku nenu Appachebudhaam paatalu Mass dance chesseddham Raave raave raththaalu

Naa rommance choosthava Adhi poolu nimpina pistol-u Hey Raththaalu raththalu ososi rathaalu Ninnu choosey nilabadanantay naa chokka boththaalu Raththaalu raththalu ososi rathaalu Ninnu choosthe ekkesthundhe manase rail pattalu Rathalu Rathalu

Advertisement

Remove Ads