Love Song సాంగ్
Movie: Kannappa
Singer: LV Revanth,Sahiti Chaganti
Lyricist: Sri Mani
Advertisement
Remove AdsTelugu
సగమై చెరి సగమై ఇక నువ్వు నేను ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను
ఇరు పెదవుల శబ్దం విరి ముద్దుల యుద్ధం మెలి తిప్పిన మీసం నా నడుమంచున మడతెంచితె
ప్రాణం ఉన్నన్నాళ్ళు జతపడి నీకే కౌగిలి పంచాలని కాలం ఉన్నన్నాళ్ళు కరగని కధగా నీతో బ్రతకాలనీ
సగమై చెరి సగమై ఇక నువ్వు నేను ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను
నీతో ఉంటె కలికాలమే చంపుతోంది చలికాలమై వెచ్చనైన చలిమంటే నీ ఊపిరంటా
జారేటి జలపాతాల వీధిలో జంట స్నానాలు చేద్దామా స్వర్గాల దుర్గాల కోటలే మరి పరిపాలిద్దామా
మరుజన్మలలో కాలాన్నే దోచేసెయ్ నా ఈ జన్మే అందించనా
తాలలేని విరహాలతో ఊపిరాగిపోదా మరి రెప్పపాటు సమయం నువు నన్నే వీడావో
రంగుల మల్లెలు జల్లేనే హరివిల్లులు మనకోసం వెన్నెల పందిరి అల్లెనే రాతిరేళల ఆకాశం
కలగనడం ఆలస్యం నిజమైపోతుందే ఈ భాగ్యం మనదేనా
సగమై చెరి సగమై ఇక నువ్వు నేను ఒక జగమై నీ జతగా అడుగేస్తున్నాను
ఇరు పెదవుల శబ్దం విరి ముద్దుల యుద్ధం మెలితిప్పిన మీసం నా నడుమంచున మడతెంచితె
ప్రాణం ఉన్నన్నాళ్ళు జతపడి నీకే కౌగిలి పంచాలని కాలం ఉన్నన్నాళ్ళు కరగని కధగా నీతో బ్రతకాలనీ
English
Sagamai Cheri Sagamai Ika Nuvvu Nenu Oka Jagamai Nee Jathag Adugesthunnaanu
Iru Pedavula Shabdham Viri Muddhula Yuddham Meli Thippina Meesam Naa Nadumanchuna Madathenchithe
Praanam Unnannaallu Jathapadi Neeke Kougili Panchaalani Kaalam Unnannaallu Karagani Kadhaga Neetho Brathakaalaani
Sagamai Cheri Sagamai Ika Nuvvu Nenu Oka Jagamai Nee Jathag Adugesthunnaanu
Neetho Unte Kalikaalame Champuthondhi Chalikaalamai Vechhanaina Chalimante Nee Oopirantaa
Jaareti Jalapaathaala Veedhilo Janta Snaanaalu Cheddaama Swargaala Durgaala Kotale Mari Paripaaliddhaamaa
Marujanmalalo Kaalaanni Docheseynaa Ee Janme Andinchanaa
Thaalaleni Virahaalatho Oopiraagipodhaa Mari Reppapaatu Samayam Nuvu Nanne Veedaavo
Rangula Mallelu Jallene Harivillulu Mana Kosam Vennela Pandiri Allene Raathirelala Aakaasam
Kalaganadam Aalasyam Nijamaipothundhe Ee Bhaagyam Manadhenaa

Remove Ads