L
iLyricsLab Movie Songs
Poster for Kaala

Chittamma చిట్టమ్మ

Movie: Kaala

Singer: Ananthu,Swetha Mohan

Lyricist: Vanamali

Advertisement

Remove Ads

Telugu

పోవ్వల్లే న ప్రేమ తేనూరును ఆ నింగి తేనెలు కురిపించును

చిట్టమ్మ చిట్టమ్మ కళ్ళలో ఏంటమ్మా

ఆకాశమేలే ఇక చిరుజల్లు ఉందా ఏ గాయమెంతగా అది మని పొద చిట్టమ్మ చిట్టమ్మ కళ్ళలో ఏంటమ్మా

న దేహమంతా ని ప్రేమ తావే కల్లలు ఏమంర్చేలా

ఎడమైన ప్రేమ తాకింది మంట దూరాలు పెరిగెను లే

నది లాంటి ప్రేమే ప్రయాణాలు అపి ఓ ఎండమావైనది

కళలన్ని కరిగి చేజారగానే కలతేమో బ్రతుకైనది

చిట్టమ్మ చిట్టమ్మ కళ్ళలో ఏంటమ్మా

ఆకాశమేలే ఇక చిరుజల్లు ఉందా ఏ గాయమెంతగా అది మని పొద

ఏ తీగ వీణ పలికించకుండా రాగాలు వినిపించవే సిసిరాన వాడే చిగురాకు లాగా న ప్రేమ మోదైనదే

ఏ జాలి లేని విధి రాత కూడా చేసింది ఏ గాయమే..

ముడి వేయకుండా ముగిసింది నాడే ఏ ప్రేమ అధ్యాయమే

చిట్టమ్మ చిట్టమ్మ కళ్ళలో ఏంటమ్మా

ఆకాశమేలే ఇక చిరుజల్లు ఉందా ఏ గాయమెంతగా అది మని పొద

చిట్టమ్మ చిట్టమ్మ కళ్ళలో ఏంటమ్మా

English

Povvalle na prema thenurunu a ningi thenellu kuripinchunu

Chittamma Chittamma Kallalo yentamma

Akasamele ika chirujallu undha Ye gayamentahaina adhi mani podha Chittamma Chittamma Kallalo yentamma

Na dehamantha ni prema thave Kallalu yemanrchele

Yedamaina prema thakindhi mantai Dhooralu perigenu le

Nadhi lanti preme payanalu api o yendamavainadhi

Kallalanni karigi chejaragane kalathemo brathukainadhi

Chittamma Chittamma Kallalo yentamma

Akasamele ika chirujallu undha Ye gayamentahaina adhi mani podha

Ye theega veena palikinchakunda raagalu vinipinchave Sisirana vade chiguraku laga Na prema modainadhe

Ye jali leni vidhi ratha kuda chesindhi e gayamee..

Mudi veyakunda mugisindhi nade e prema adhyayame

Chittamma Chittamma Kallalo yentamma

Akasamele ika chirujallu undha Ye gayamentahaina adhi mani podha

Chittamma Chittamma Kallalo yentamma

Advertisement

Remove Ads