Viral Vayyari వైరల్ వయ్యారి
Movie: Junior
Singer: Haripriya, Devi Sri Prasad
Lyricist: Kalyan Chakravarthy Tripuraneni
Advertisement
Remove AdsTelugu
వై వై వై వై వై వై వైరల్ వై వై వై వై వై వయ్యారి
వై వై వై వై వై వై వైరల్ వై వై వై వై వై వయ్యారి
ఇన్స్టాగ్రామ్లో నా ఫాలోయింగు చూశావ్ అంటే మైండ్ బ్లోయింగు వై వై వై వై వై వై వైరల్ వై వై వై వై వై వయ్యారి
ఫాలోవర్లందరికి నేనే డార్లింగు నేనేమి చేసినా ఫుల్ ట్రెండింగు వై వై వై వై వై వై వైరల్ వై వై వై వై వై వయ్యారి
ఎయ్ నా పోస్ట్ టేస్ట్ ఎమో యమ్మా టెంప్టింగు ఎప్పుడొస్తదంటూ యూత్ అంతా వెయిటింగు వై వై వై వై వై వై వైరల్ అప్లోడ్ చేసాక డౌన్లోడ్ కోసం చిన్న పెద్ద తేడా లేక అంత ఫైటింగు వై వై వై వై వై వయ్యారి
దాట్స్ వై వై వై వై వై వై వై ఐ యామ్ వైరల్ వయ్యారి
వైరల్ వయ్యారి నేనే వైసొచ్చిన అణుబాంబుని వైరల్ వయ్యారి నేనే వైసొచ్చిన అణుబాంబుని
వై వై వై వై వై వై వైరల్ వై వై వై వై వై వయ్యారి
ఏ ముత్యాల ముగ్గేస్తే నీకింత రీచ్ వచ్చిందా దా దా దా ముత్యంమంత టాటూ వేస్తే నాకింత క్రేజ్ వచ్చింది ది ది ది
కొత్త కొత్త వంట చేసి ఓవర్నైట్ స్టార్ అయ్యావా వా వా వారేవా కుర్ర గుండెలోన మంటెట్టి టాప్ ఆఫ్ ద టౌన్ అయ్యాను ను ను ను
ఊర మాసు స్టెపులేస్తే పిచ్చ పీక్స్ అన్నారా వోళ్ళు విరుచుకుంటే చాలు రచ్చ మ్యాక్సు అన్నారు
ఏ పద్ధతిగా ఉన్నన్నాళ్ళూ మొద్దు అనుకుని వదిలేశారు హద్దులు నే రద్దనక వద్దన్న చేసేశారు
హ హ ఏం చేసేసారు? వైరల్ఓహో
వైరల్ వయ్యారి నేనే వైసొచ్చిన అణుబాంబుని వైరల్ వయ్యారి నేనే వైసొచ్చిన అణుబాంబుని
ఏ వచ్చాక ఈ క్రేజు వయ్యారి ఏం చేసావే వే వే ఏవే నా ఫ్యాన్సు కోసమని ఇంకొంచం బరువెక్కాను ను ను ను ఓ పాప ఎపుడైనా ట్రోల్ అయితే ఫీల్ అయ్యావా వా వా వా ఎహ అయ్యన్నీ మాములే చూడొద్దని ఫిక్స్ అయ్యాను ను ను ను
తగ్గమన్నా తగ్గదంట నీపైనా మా బెంగే తప్పులేడు తప్పదంట ఆ మాత్రం క్రేవింగే నాలోన ఏం దాగున్న మీ చూపులు వెతికేదోకటే అందుకనే ఎంతోద్దన్న ఎగబడి తెగ కానిచ్చారే
హ హ ఏం కానిచ్చారు? వైరల్ఓహో
వైరల్ వయ్యారి నేనే వైసొచ్చిన అణుబాంబుని వైరల్ వయ్యారి నేనే వైసొచ్చిన అణుబాంబుని
వై వై వై వై వై వై వైరల్ వై వై వై వై వై వయ్యారి
వై వై వై వై వై వై వైరల్ వై వై వై వై వై వయ్యారి
English
Vai vai vai vai vai vai viral Vai vai vai vai vai vayyari
Vai vai vai vai vai vai viral Vai vai vai vai vai vayyari
Instagram-lo naa following-u Choosaav ante mind blowing-u Vai vai vai vai vai vai viral Vai vai vai vai vai vayyari
Followers andariki nene darling-u Nenemi chesina full-u trending-u Vai vai vai vai vai vai viral Vai vai vai vai vai vayyari
Ey naa post taste-emo yamma tempting-u Eppudosthadantu youth anta waiting-u Vai vai vai vai vai vai viral
Upload chesaaka download kosam Chinna pedda theda leka anta fighting-u Vai vai vai vai vai vayyari
That’s why why why why Why why why i am viral vayyari
Viral vayyari neene Vaisochchina anubombuni Viral vayyari neene Vaisochchina anubombuni
Vai vai vai vai vai vai viral Vai vai vai vai vai vayyari
Ee muthyaala muggesthe Neekintha reach ochchinda da da da Muthyamantha tattoo vesthe Naakinta craze vachchindi dhi dhi dhi
Kotha kotha vante chesi Overnight star ayyava va va vaareva Kurra gundelona mantetti Top of the town ayyanu nu nu nu
Oora mass-u stepulesthe Pichcha peaks annara Vollu viruchukunte chaalu Rachcha maxu annaru
Ee paddhatiga unnannaluu Moddhu anukoni vadilesaaru Haddhulu ne raddhanaka Vaddhanna chesesaaru
Ha ha em chesesaruu? Viral oho!
Viral vayyari neene Vaisochchina anubombuni Viral vayyari neene Vaisochchina anubombuni
Ee vacchaaka ee craze vayyari em chesaave ve ve eve Naa fans kosamani inkoncham baruvekkaanu nu nu nu O papa epudaina troll aithe feel ayyavaa va va va va Ehh ayyanni mamule choododdani fix ayyanu nu nu nu
Taggamannaa taggadanṭa neepaaina maa benge Tappu ledu tappadanṭa aa maatrame craving-e Naalona em daagunna Mee choopulu vetikedokate Andukane entoddanna Egabadi tegha kaanichchaare
Ha ha em kaanichchaaru? Viral oho!
Viral vayyari neene Vaisochchina anubombuni Viral vayyari neene Vaisochchina anubombuni
Vai vai vai vai vai vai viral Vai vai vai vai vai vayyari
Vai vai vai vai vai vai viral Vai vai vai vai vai vayyari ha.
Advertisement
Remove Ads