Let's Live This Moment లెట్స్ లివ్ థిస్ మోమెంట్
Movie: Junior
Singer: Jaspreet Jasz
Lyricist: Sri Mani
Advertisement
Remove AdsTelugu
రోజు ఉండే గంటలు ట్వంటీ ఫోరే బేబీ నువ్వు ఏ మూడులో ఉన్న అది మారదులే నో టైం నో టైం అంటూ పరుగులు చాలే బేబీ మై టైం మై టైం అంటూ ఎంజాయ్ కార్లే
ఎప్పుడో అక్టోబర్ లో వచ్చే దసరా కోసం ఇప్పుడి సంక్రాంతి మూడే మిస్ అవ్వకే ఎప్పుడో మండే తెచ్చే స్ట్రెస్సు టెన్షన్ కోసం ఇప్పుడి వీకెండ్ వైబే వేస్ట్ చేయాకే
లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్
లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్
పంచువాలిటీ కి మోడలే సూర్యుడే నిమిషమైన ఎప్పుడు లేటుగా రాడులే టైం టేబుల్ అస్సలు మార్చడే మార్చడే అక్కడే ఆగిపోయాడులే
హేయ్ గాలి వాటునేళ్లు మేఘమే మేఘమే స్పీడు చూస్తే వాయు వేగమే వేగమే ఉన్న చోటునాస్సలు ఉండదే ఉండదే భూమినంతా చుట్టి వస్తుందిలే
హే సన్ లాగా స్టట్యూలా ఉంటావా క్లౌడల్లే ఎంజాయ్ చేస్తావా ఏ రైడు కావాలో నీ గుండెనే అడగవే
లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్
లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్
వాన చినుకులే చిటపట చిటపట నేలజారితే పటపట పటపట గొడుగు చాటుకే వెళ్లాకే టకటక ఆడనివ్వు ఒంటిపైన తరికిట
హో తిరిగిరానిదే పైసానే పండగ రంగులెయ్యవే దానికే నిండుగా జ్ఞాపకాలు ఎంత గొప్పవో తీపివో పొందలేనివాడికే తెలుసుగా
ఈ మనసు ఓ తెల్ల పుస్తకమే నింపేందుకుందోక జీవితమే ఏ రోజు కారోజు ఓ పేజీ నింపడమే
లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్
లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లివ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్ లెట్స్ లవ్ థిస్ మోమెంట్
English
Roju unde gantalu twenty four e Baby nuvvu e moodulo unna adi maradule No time no time antoo parugulu chaale Baby my time my time antoo enjoy karle
Eppudo October lo vacche Dasara kosam Ippudi Sankranti moode miss avvakey Eppudo mondey tecche stress tension kosam Ippudi weekend vibe waste chayake
Let’s live this moment Let’s live this moment Let’s love this moment Let’s love this moment
Let’s live this moment Let’s live this moment Let’s love this moment Let’s love this moment
Panchuality ki modale Suryude Nimishamaina eppudu latuga raadule Time table assalu marchade marchade Akkade aagipoyadule
Hey gaali vaatunellu meghame meghame Speedu chooste vaayu vegame vegame Unna chotunaassalu undade undade Bhoominantha chutti vastundile
Hey sun laga statula untava Cloudalle enjoy chestava Ee rideu kaavalani ne gundene adagave
Let’s live this moment Let’s live this moment Let’s love this moment Let’s love this moment
Let’s live this moment Let’s live this moment Let’s love this moment Let’s love this moment
Vana chinukule chitapata chitapata Nelajarite patapata patapata Godugu chatuke vellake takataka Aadinivvu ontipaina tarikita
Ho tirigiraanide paisane pandaga Ranguleyyave danike ninduga Gnapakalu enta goppavo teepivo Pondalenivadike telsuga
Ee manasu o tella pustakame Nimpendukundo oka jeevitame Ee roju ka roju o page nimpadame…
Let’s live this moment Let’s live this moment Let’s love this moment Let’s love this moment
Let’s live this moment Let’s live this moment Let’s love this moment Let’s love this moment
Advertisement
Remove Ads