L
iLyricsLab Movie Songs
Poster for Jetlee

Satya is Not Jetlee సత్య ఐస్ నాట్ జెట్లీ

Movie: Jetlee

Singer: Sravana Bhargavi

Lyricist: Sai Somayajulu

Advertisement

Remove Ads

Telugu

హీస్ అ మాన్ ఆఫ్ మిస్టరీ అంతు చిక్కడు ఈజిలీ ఒకటి మాత్రం తెలుసు మరి సత్య ఈజ్ నాట్ జెట్లీ

తవ్వి తీసిన హిస్టరీ రాదు మనకి క్లారిటీ ఒకటి మాత్రం తెలుసు మరి సత్య ఈజ్ నాట్ జెట్లీ

తెరవలేని సీక్రెట్ వాల్ట్ వీడు తెరిచే మాస్టర్ కీ వీడు చూడలేదు లే ఇట్లాంటి బ్రీడు

చీకట్లో ఉండే వెలుగే వాడు వెలుగులో ఉండే చీకటి వాడు ఎప్పటికీ మనకి అర్థం కాడు

జెట్లీ జెట్లీ జెట్లీ జెట్లీ జెట్లీ జెట్లీ జెట్లీ జెట్లీ

హీస్ అ మాన్ ఆఫ్ మాస్టరీ అంతు చిక్కని అనామలీ ఆలోచిస్తే యాక్చువల్లీ సత్య మే బీ జెట్లీ

ఎన్క్రిప్టెడ్ కోడే వీడు మాస్టర్ ఆఫ్ డిస్గైస్ వీడు లుక్స్ లైక్ ఫూల్ బట్ వైజ్ వీడు సత్య ఈజ్ జెట్లీ సత్య మే బీ జెట్లీ సత్య కాంట్ బీ జెట్లీ సత్య ఈజ్ నాట్ జెట్లీ

సత్య ఈజ్ జెట్లీ సత్య మే బీ జెట్లీ సత్య కాంట్ బీ జెట్లీ సత్య ఈజ్ నాట్ జెట్లీ

English

He is a man of mystery Anthu chikkadu easily Okati matram telusu mari Satya is not jetlee

Thavi thisina history Radhu manaki clarity Okati matram telusu mari Satya is not jetlee

Theravaleni secret vault vidu Theriche master key vidu Chudaledu le intlanti breedu

Chikatlo vunde veluge vadu Velugulo vunde chikati vadu Eppatiki manaki ardham kadu

Jetlee jetlee jetlee jetlee Jetlee jetlee jetlee Jetlee

He is a man of mastery Anthu chikkani anomaly Alochisthe actually Satya may be Jetlee

Encripted codey vidu Master of disguise vidu Looks likes fool but wise vidu Satya is jetlee Satya may be jetlee Satya cant be jetlee Satya is not jetlee

Satya is jetlee Satya may be jetlee Satya cant be jetlee Satya is not jetlee

Advertisement

Remove Ads