Just Chill Boss ఛిల్ల్
Movie: Jaya Janaki Nayaka
Singer: MM Manasi,Deepak
Lyricist: Chandrabose
Advertisement
Remove AdsTelugu
హే డిస్కో బాబు డిస్కో బాబు డిస్కో బాబు నీ డిస్క్ లన్ని వన్ బై వన్ వేస్కో బాబు హుక్కా బాబు హుక్కా బాబు హుక్కా బాబు ఈ తిక్కలన్ని ధామ్ బై ధామ్ లాక్కో బాబు
ఇది టాప్ లేని పబ్ -ఉ ట్రీకీ నీళ్ల బీచ్ హబ్ -ఉ క్లైమాక్స్ లేని నైట్ లో రిలాక్స్ అయిపోదామా ఇది రూఫ్ లేని రూము సంకెళ్లు లేని టైం -ఉ బిరడాలు లేని బాటిల్ లో రొమాన్స్ నింపేద్దామా
ఖల్లా ఖల్లాస్ కాదల్ బాదల్ అయిపోని ఖల్లాస్ జస్ట్ ఛిల్ల్ బాస్ ఛిల్ల్ బాస్ లైఫ్ కి మల్లి లైఫ్ ఇద్దాం ఛిల్ల్ బాస్
ఓహ్ కొంచెం సంతోషం ఎంతో బాధ ఈ మిక్స్ -ఏ కదా జీవితం కొంచెం నీకిష్టం ఏంటో దానిష్టం రే -మిక్స్ కదా ఫేట్ -ఉ కాగితం
స్టైల్ ఉంది ఐస్ ఉంది రెండు కలిసిన గ్లాస్ -ఉ ఉంది ఎం కావాలో ఛాయస్ నీదేరా మైఖం ఉంది మైక్ -ఉ ఉంది నీ గుండెల్లో స్టాక్ -ఉ ఉంది ఎం చేద్దామో ఛాయస్ నీదేరా
ఖల్లా ఖల్లాస్ కాదల్ బాదల్ అయిపోని ఖల్లాస్ జస్ట్ ఛిల్ల్ బాస్ ఛిల్ల్ బాస్ లైఫ్ కి మల్లి లైఫ్ ఇద్దాం ఛిల్ల్ బాస్ లెట్స్ గో
కోవా ల ఉండే లవ ర లవ్వు టచ్ చేసి చూడు కాళీ బూడిదే చాక్లేట్ ల ఉండే సైనైడ్ లవ్వు కిస్ చేసి చూడు ఊపిరాడదే
లెక్కకు మించిన ఆనందంలో కిక్ తో బతికే నిమిషం చాలు స్టాట్యూయే లాగా వందేళ్ళేనందుకులే హే దిక్కని నిలిచినా హృదయం కోసం రాసిస్తాగా ఊపిరి దేశం ప్రాణం సైతం లెక్కే చేయనులే
ఖల్లా ఖల్లాస్ కాదల్ బాదల్ అయిపోని ఖల్లాస్ జస్ట్ ఛిల్ల్ బాస్ ఛిల్ల్ బాస్ లైఫ్ కి మల్లి లైఫ్ ఇద్దాం ఛిల్ల్ బాస్ ఓయ్
English
Hey Disco Babu Disco Babu Disco Babu Nee Disc Lanni One By One Vesko Babu Hukka Babu Hukka Babu Hukka Babu Ee Thikkalanni Dham By Dham Lakko Babu
Idi Top Leni Pub-u Tricky Neella Beach Hub-u Climax Leni Night Lo Relax Ayipodama Idi Roof Leni Roomu Sankellu Leni Time-u Biradalu Leni Bottle Lo Romance Nimpeddama
Khalla Khallas Kadal Badal Ayiponi Khallas Just Chill Boss Chill Boss Life Ki Malli Life Iddam Chill Boss
Oh Konchem Santhosham Entho Badha Ee Mix-e Kada Jeevitham Konchem Neekishtam Ento Danishtam Re-mix Kada Fate-u Kagitham
Style Undi Ice Undi Rendu Kalisina Glass-u Undi Em Kavalo Choice Needera Maikham Undi Mic-u Undi Nee Gundello Stock-u Undi Em Cheddamo Choice Needera
Khalla Khallas Kadal Badal Ayiponi Khallas Just Chill Boss Chill Boss Life Ki Malli Life Iddam Chill Boss Lets Go
KovaLa Unde Lava Ra Luvvu Touch Chesi Choodu Kali Boodide Choclate La Unde Cyanide Luvvu Kiss Chesi Choodu Oopiradade
Lekkaku Minchina Anandamlo Kick tho Bathike Nimisham Chalu Statue Laga Vandellendukule Hey Dikkani Nilichina Hrudayam Kosam Rasisthaga Oopiri Desham Pranam Saitham Lekke Cheyanulee
Khalla Khallas Kadal Badal Ayiponi Khallas Just Chill Boss Chill Boss Life Ki Malli Life Iddam Chill Boss Oye
Advertisement
Remove Ads